Mani Ratnam Next Movie: మణిరత్నం లవ్ స్టోరీలో విజయ్ సేతుపతి-రుక్మిణి?
- కొత్త చిత్రానికి సిద్ధమవుతున్న మణిరత్నం..
- లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు మణిరత్నం..
- ఈ సినిమాలో విజయ్ సేతుపతి- రుక్మిణిని తీసుకునే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mani Ratnam Next Movie: మణిరత్నం తన కొత్త సినిమాకి రెడీ అవుతున్నారు అనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. రీసెంట్‌గా కమలహాసన్, శింబు, త్రిష మల్టీస్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించిన థగ్‌లైఫ్ మూవీని తెరకెక్కించిన మణిరత్నం అనుకున్నంత స్థాయిలో విజయం దక్కలేదు. దీంతో చిన్న గ్యాప్ తీసుకున్న ఆయన తాజాగా ఒక లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతుంది. అంతేకాదు ఇందులో నటుడు దృవ్ విక్రమ్ హీరోగా నటించనున్నట్లు ప్రచారం ఒకవైపు, శింబుతో సినిమా తీయబోతున్నడని మరోవైపు వార్తలు వచ్చాయి. ఆయనకు కథను కూడా వినిపించినట్లు ప్రచారం జరుగుతుంది. కాగా, శింబు ప్రస్తుతం వెట్రిమారన్ డైరెక్షన్ లో నటిస్తున్న అరసన్ మూవీలో నటిస్తూ బిజీగా ఉండడంతో ఆయనకు బదులుగా యాక్టర్ విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. అయితే, మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి ఇంతకు ముందు నవాబ్ అనే సినిమాలో కీ రోల్ పోషించారు. తాజాగా సెకండ్ టైం మణిరత్నం, విజయ్ కాంబో రిపీట్ కాబోతుందని సమాచారం.
Read Also: IND vs AUS: నేడు ఆస్ట్రేలియా- భారత్ మధ్య ఐదో టీ20.. సిరీస్ గెలిచేనా..?
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ఇక, ప్రస్తుతం పుల్ ఫామ్‌లో ఉన్న నటి రుక్మిణి వసంత్‌ను కథానాయకిగా ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్. అయితే, రుక్మిణి కోలీవుడ్‌కు పరిచయమైంది విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఏస్ అనే సినిమా ద్వారానే కావడం గమనార్హం. దీంతో ఈ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ కాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే ఛాన్స్ ఉంది. ఇక, విజయ్ సేతుపతి ప్రస్తుతం బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోకు హోస్ట్ గా వ్యవహరించడంతో పాటు తెలుగులో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!