Home
Tamil Cinema News
Tamil Cinema News News
-
Dhanush : ధనుష్ కొడుకు ‘యాత్ర రాజా’ వెండితెర ఎంట్రీ
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటుడిగా మాత్రమే కాదు దర్శకుడిగా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. హిట్టు ప్లాప్స్ కు సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ కోలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ లోను వరుస హిట్స్ కొడుతున్నాడు ధనుష్. ప్రస్తుతం ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్నాడు ధనుష్. ఇదిలా ఉండగా ధనుష్ మరో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. న్యూ టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో ముందుండే ధనుష్ గతేడాది తన మేనల్లుడు హీరోగా… -
Mrunal Thakur : కోలివుడ్ లవర్ బాయ్‌కి జోడిగా.. మృణాల్ ఠాకూర్ !
కోలీవుడ్ స్టార్ హీరో శింబు, దర్శకుడు శ్వత్ మారిముత్తు కాంబోలో #STR51 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘గాడ్ ఆఫ్ లవ్’ (God of Love) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. పేరుకు తగ్గట్టే ఇది ఒక రొమాంటిక్ యాక్షన్ ఫాంటసీ మూవీ అని తెలుస్తోంది. గతేడాది ‘డ్రాగన్’ సినిమాతో మంచి హిట్ కొట్టిన అశ్వత్ మారిముత్తు, ఈసారి శింబు తో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తోంది. అయితే… -
Abbas – Vineeth : చాలా ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ప్రేమ దేశం హీరోలు
కోలీవుడ్ కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో ప్రేమ దేశం ఒకటి. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చాలా మందికి హాట్ ఫేవరేట్. 1996లో కథిర్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫిల్మ్ తమిళంలోనే కాదు తెలుగులోనూ హిట్ అయ్యింది. ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ చార్డ్ బస్టర్సే. ఇప్పటికీ సాంగ్స్ వింటుంటే ఫ్రెష్ ఫీలింగ్స్ కలుగుతుంటాయి. ఇక వినీత్, అబ్బాస్ ఈ సినిమాతో విపరీతంగా పాపులరయ్యారు. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరు ఇండస్ట్రీని ఏలేస్తారు అనుకున్నారు. Also Read… -
Anil Ravipudi: విజయ్ ‘జన నాయగన్’ సినిమాపై అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్..
Anil Ravipudi: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ లాస్ట్ సినిమా జన నాయగన్ గురించి డైరెక్టర్ అనిల్ రావిపూడి సంచలన కామెంట్స్ చేశారు. ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జన నాయగన్ సినిమా గురించి, దళపతి విజయ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విజయ్ లాస్ట్ సినిమాకు తనకు డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చిందని ఆయన వెల్లడించారు. READ ALSO: Rahul… -
Parasakthi : ‘పరాశక్తి’లో బాసిల్ జోసెఫ్ రోల్ ఏంటో తెలుసా..?
శివకార్తికేయన్ హీరో గా, స్టార్ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘పరాశక్తి’. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది. మలయాళం స్టార్ నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్ ఈ చిత్రంలో ఒక… -
Suriya: ఫ్యాన్ పెళ్లికి అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్‌గా స్టార్ హీరో.. వైరల్‌గా మారిన వీడియో
Suriya: అభిమాన నటులపై ఫ్యాన్స్‌కు ఎంతటి ప్రేమ ఉంటుందో వర్ణించడం సాధ్యం కాదు. కొంత మంది ఫ్యాన్స్‌కు వారి అభిమాన నటుల విషయంలో అభిమానంతో పాటు, ఆరాధన భావం కూడా ఉంటుంది. అచ్చం అలాగే తమను అభిమానించే అభిమానుల విషయంలోను నటులకు అంతే ప్రేమ ఉంటుందని నిరూపించాడు ఒక స్టార్ హీరో. తమ పెళ్లికి రావాలని కోరిన అభిమాని పెళ్లికి అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు స్టార్ హీరో. అభిమాన హీరో తన పెళ్లికి రావడంతో సంతోషంతో… -
Vijay Jananayagan: ఇక్కడ అవి వద్దమ్మా.. : విజయ్
Vijay Jananayagan: మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో తమిళ హీరో విజయ్ ‘జననాయగన్’ ఆడియో రిలీజ్ గ్రాండ్‌గా జరిగింది. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన హీరో విజయ్‌కి ఇదే లాస్ట్ మూవీ అని టాక్ నడవడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు ఈ ఈవెంట్‌కు వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన హీరో విజయ్ అభిమానులతో ఈవెంట్ ప్రాంగణం అంతా సందడి నెలకొంది. ఇదే టైంలో విజయ్ స్టేజీపైకి వచ్చాడు. READ ALSO: Prabhas: స్టేజ్ మీద గుక్క పెట్టి ఏడ్చిన మారుతి..… -
Ajith Kumar : అజిత్ నెక్ట్స్ మూవీపై కోలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్ బజ్..
తమిళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్ హీరోల్లో థల అజిత్ కుమార్ క్రేజ్ ఎలాంటిదో చెప్పక్కర్లేదు భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఇక ఈ ఏడాదిలోనే వరుసగా రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అజిత్, ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌కు కొంత బ్రేక్ తీసుకున్నాడు. ఇటీవల తన పర్సనల్ ఇంట్రెస్ట్ అయిన రేసింగ్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న అజిత్, మరోవైపు మాత్రం నెమ్మదిగా నెక్ట్స్ సినిమా పనులను ముందుకు తీసుకెళ్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో… -
Shankar : నిర్మాతలను ముంచిన దర్శకుడు శంకర్‌కు 1000 కోట్లతో మరో ఛాన్స్?
ఒకప్పుడు ఇండియన్ సినిమాలో సంచలనాత్మక దర్శకుడిగా పేరుగాంచిన శంకర్, ఇటీవల వరుస డిజాస్టర్లతో విమర్శలపాలవుతున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు 2’ మరియు రామ్‌చరణ్‌తో రూపొందిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రాలపై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌ల ఆలస్యం, పెరిగిన బడ్జెట్ కారణంగా ఇప్పటికే నిర్మాతలు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా డిజాస్టర్లుగా మారితే, శంకర్ పనైపోయిందనే కామెంట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న దర్శకుడు శంకర్.. మరో భారీ… -
Pradeep Ranganathan: ప్రదీప్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’పై భారీ బజ్..
తమిళ ఇండస్ట్రీలో ఓవర్‌నైట్‌గా సెన్సేషన్‌గా మారిన పేరు ప్రదీప్ రంగనాథన్. దర్శకుడిగా జయం రవితో ‘కోమలి’ సినిమా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, నటుడిగా–దర్శకుడిగా చేసిన ‘లవ్ టుడే’తో సౌత్ మొత్తానికి తన టాలెంట్‌ను నిరూపించాడు. ఆ సినిమా వచ్చిన తర్వాత ప్రదీప్ గ్రాఫ్ ఒకే దెబ్బకు ఆకాశాన్ని తాకింది. అదే ఫామ్ కొనసాగిస్తూ ఈ ఏడాది వరుసగా ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ వంటి చిత్రాలతో బారీ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు అతన్ని మరొక పెద్ద…
తాజావార్తలు
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Government Jobs 2026: టెన్త్ అర్హతతోనే 23,757 పోస్టులు.. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాలు..
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
ట్రెండింగ్
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!