ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ తాప్సీ పన్ను. పాల మీగడ లాంటి దేహంతో కనువిందు చేసిన ఈ బ్యూటీ ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందిపుచ్చుకొని స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక గత కొంతకాలం నుంచి అమ్మడు బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినీలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఈ భామ తెలుగు సినిమాలను తగ్గించేసింది. ఇక చాలా ఏళ్లు తరువాత తాప్సీ…