యుఎస్, వెస్టిండీస్లో జరగబోయే టి 20 ప్రపంచ కప్ కోసం స్కాట్లాండ్ జాతీయ జట్టుకు అధికారిక స్పాన్సర్ గా భారతదేశంలోని కర్ణాటకకు చెందిన ‘ నందిని డెయిరీ’ ఉంటుందని క్రికెట్ స్కాట్లాండ్ ప్రకటించింది. జూన్ 2 నుండి 29 వరకు జరగనున్న టోర్నమెంట్లో స్కాట్లాండ్ పురుషుల షర్టుల ప్రధాన భాగాన్ని నందిని లోగో అలంకరిస్తుంది. ఐసిసి పురుషుల టి 20 ప్రపంచ కప్ 2024 లో స్కాట్లాండ్ పురుషుల జట్టుకు నందినీని అధికారిక స్పాన్సర్ గా ప్రకటించినందుకు…
టీ20 ప్రపంచకప్ 2024 కు సమయం ఆసన్నమైంది. ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఒక నెలలో ప్రారంభమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను తాజాగా అన్ని జట్లు ప్రకటించాయి. ఇందులో ఇంగ్లాండ్ టీం కూడా జట్టును ప్రకటించింది. బట్లర్ నేతృత్వంలో ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటుంది. గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు దూరంగా ఉన్న జోఫ్రా ఆర్చర్ టోర్నీకి తిరిగి రానున్నాడు. Also Read: OnePlus Nord…
టీ20 ప్రపంచకప్ గ్రూప్ మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్ చేతిలో ఇంగ్లాండ్ జట్టు ఖంగుతింది. వర్షం ఆటంకం కలిగించిన నేపథ్యంలో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఐర్లాండ్.. ఇంగ్లండ్ మీద 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.