Home
T20 World Cup 2026
T20 World Cup 2026 News
-
IND vs PAK: వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో హైయెస్ట్ స్కోర్.. పాకిస్థాన్ బ్యాటర్ల హవా, కోహ్లీ మాత్రం..!
IND vs PAK Highest Scores in T20 World Cup History: టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ, ఒత్తిడి, అద్భుత ప్రదర్శనలు గుర్తుకు వస్తాయి. ఈ హై వోల్టేజ్ పోరులో పలువురు స్టార్ బ్యాట్స్‌మెన్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి తమ ముద్ర వేశారు. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోర్ల జాబితాలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. టాప్ 10లో ఏకంగా… -
Triple Header Sunday: ట్రిపుల్ ధమాకా సండే.. వరుసగా మూడు హై వోల్టేజ్ మ్యాచ్‌లు!
Triple Header Sunday for Indian Cricket Fans: క్రికెట్ అభిమానులకు ఈ ఆదివారం పండుగ రోజు కానుంది. ఒకే రోజు మూడు మ్యాచ్‌లతో ఉత్సాహం తారాస్థాయికి చేరనుంది. మొదటగా ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ మహిళల 2026 టోర్నీలో భాగంగా ఇండియా-ఏ మహిళల జట్టు, పాకిస్థాన్-ఏ మహిళల జట్టు మధ్య మధ్యాహ్నం 12:30 గంటలకు ఆసక్తికర పోరు జరగనుంది. యువ ఆటగాళ్ల ప్రతిభను పరీక్షించే ఈ మ్యాచ్‌పై ఇప్పటికే ఆసక్తి పెరిగింది. మధ్యాహ్నం 1:45 గంటలకు… -
IND vs PAK: త్రో బౌలర్ ఉస్మాన్ తారిఖ్‌ను ఎదుర్కొనేందుకు.. సూర్య మాస్టర్ ప్లాన్, ఇక డబిడదిబిడే!
India Plan to Tackle Usman Tariq’s Unique Bowling: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఈరోజు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పోరు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో ముందుకు సాగాలని ఇండో-పాక్ జట్లు చూస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు పాక్ స్పిన్నర్ ఉస్మాన్… -
India vs Pakistan Match: పాక్ డగౌట్లో పాము.. వీడియో వైరల్..
India vs Pakistan Match: చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. ఆదివారం కొలంబో వేదికగా టీ20 వరల్డ్ కప్ 2026లో హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగబోతోంది. దాయదుల సమరం కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల ఫ్యాన్స్ ఇప్పటికే శ్రీలంక రాజధానికి చేరుకున్నారు. క్రికెట్ మాజీలు కూడా మ్యాచ్‌కు హాజరు కాబోతున్నారు. -
IND vs PAK: నేడే భారత్, పాకిస్థాన్ పోరు.. హై ఓల్టేజ్ మ్యాచ్ జరగడం అనుమానమే!
T20 World Cup 2026 India Pakistan Match in Drought: ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నేడు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి. కొలొంబోలో రాత్రి 7 నుంచి ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ఆరంభం కానుంది. కొలొంబోలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన పాక్.. టీమిండియాను చిత్తు చేయాలని చూస్తోంది. మరోవైపు ఐసీసీ టోర్నీల్లో పాక్‌పై తిరుగులేని… -
IND vs PAK: ‘‘భారత్‌కు శివరాత్రి, పాక్‌కు కాళరాత్రి’’.. మళ్లీ రేపు ఇదే రిపీట్ కావాలి..
IND vs PAK: 23 ఏళ్ల క్రితం సచిన్ పాకిస్తాన్‌పై ఆడిన ‘‘శివ తాండవం’’ వరల్డ్ క్రికెట్లోనే ఒక మరుపురాని ఇన్నింగ్స్ అయింది. ఇప్పుడున్న జెన్ జీ తరానికి ఈ మ్యాచ్ గురించి పెద్దగా తెలిసి ఉండదు, కానీ 90వ తరానికి మాత్రం ఈ మ్యాచ్ ద్వారానే క్రికెట్ పరిచయమైందంటే అతిశయోక్తి కాదు. -
Suryakumar Yadav: అభిషేక్ శర్మ ఆడాలని పాక్ కోరుకుంటే, అలానే కానివ్వండి..
Suryakumar Yadav: అనారోగ్య కారణాల వల్ల భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ, పాకిస్తాన్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా.? లేదా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఫిబ్రవరి 15న ఆదివారం కొలంబో వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. మ్యాచ్‌కు ముందు ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అభిషేక్ శర్మ ఆడటంపై కీలక వ్యాఖ్యలు చేశారు. Read Also: Valentine’s Day: వాలెంటెన్స్ డే విషాదం.. కారులో… -
Ind vs Pak: బుమ్రా, వరుణ్ కంటే.. హార్దిక్ పాండ్యానే పాకిస్థాన్‌కు డేంజర్..!
భారత్-పాక్ మ్యాచ్ కు ఇరు జట్లు రెడీ అవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు విజయం కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుంది, సూపర్ 8 వైపు దృఢంగా ముందుకు సాగుతుంది. కొలంబో పిచ్ ఆధారంగా పాకిస్థాన్‌తో జరిగే భారత ప్లేయింగ్ XIలో కొన్ని మార్పులు జరగవచ్చు. టీం ఇండియా అదనపు స్పిన్నర్‌ను రంగంలోకి దించవచ్చు. కుల్దీప్ యాదవ్‌ను తుది XIలో చేర్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది… -
INS vs PAK T20 World Cup: ‘‘టీమిండియా ఇష్టం’’.. హ్యాండ్ షేక్ వివాదంపై పాక్ కెప్టెన్ సల్మాన్..
INS vs PAK T20 World Cup: క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజే వేరు. ఐసీసీ టోర్నీలో అన్ని మ్యాచులు ఒకెత్తయితే, దాయాదుల సమరం మరో ఎత్తు. ఈ రెండు దేశాల పోటీ కోసం క్రికెట్ లవర్స్ ఎదురుచూస్తుంటారు. అయితే, గత ఆసియా కప్ టోర్నమెంట్లో ‘‘ హ్యాండ్ షేక్’’ వివాదం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పహల్గామ్ టెర్రర్ ఎటాక్ తర్వాత జరిగిన ఈ టోర్నీలో భారత్ ప్లేయర్లు, పాకిస్తాన్ ప్లేయర్లతో… -
India vs Pakistan Match: టీమిండియా ఓటమికి ‘‘ప్లాన్’’ చేసిన షాహిద్ అఫ్రిది..
India vs Pakistan Match: T20 వరల్డ్ కప్ 2026లో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం భారత్ పాకిస్తాన్ మధ్య కొలంబో వేదికగా క్రికెట్ సమరం జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే, రెండు టీములు కూడా గెలుపు స్ట్రాటజీలు రచిస్తున్నాయి. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఎప్పటికప్పుడు పాక్ టీంకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఐసీసీ టోర్నమెంట్లో భారత్ చేతిలో వరస ఓటములు రికార్డ్ పాక్ పేరిట ఉంది.…
తాజావార్తలు
-
Sunil Gavaskar: శుభ్‌మన్ గిల్ తప్పేమీ లేదు.. ఇదేం కొత్తేమీ కాదు!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Enough Phone: iPhone 13 Mini సైజులో కొత్త స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరా, రిమూవబుల్ బ్యాటరీతో Enough Phone లాంచ్!
-
Surat Businessman: ఒక్కో ఉద్యోగికి రూ.లక్ష దీపావళి బోనస్.. సూరత్ వ్యాపారి ఔదార్యంపై ప్రశంసలు!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!