టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టుకు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ గట్టి షాక్ ఇచ్చింది. గ్రూప్- సీలో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్ లో 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్.. నిర్ణత 20 ఓవర్లలో 159 రన్స్ చేయగా, ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ టీమ్ 15.2 ఓవర్లలో మొత్తం జట్టు 75 పరుగులకే ఆలౌట్ అయింది.
Who Is American Cricketer Saurabh Netravalkar: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్‌పై అమెరికా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ముందుగా ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ టై కాగా.. ఆపై సూపర్ ఓవర్‌లో యూఎస్ అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన అమెరికా.. ఊహించని విజయాన్ని అందుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అమెరికా విజయంలో ఓ భారత హీరో ఉన్నాడు. 14 ఏళ్ల క్రితం తన…
Babar Azam overtakes Virat Kohli: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బాబర్ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా డల్లాస్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడంతో ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు 120 టీ20 మ్యాచ్‌లు ఆడిన బాబర్.. 4067 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ…
Monank Patel on United States Win vs Pakistan: పాకిస్తాన్‌పై మొదటి 6 ఓవర్లలో బౌలింగ్ బాగా చేయడమే తమ విజయానికి కారణం అని అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ తెలిపాడు. ఛేదనలో మంచి భాగస్వామ్యం తమకు కలిసొచ్చిందన్నాడు. ప్రపంచకప్‌లో ఆడే అవకాశం ప్రతిసారి రాదని, వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాం అని మోనాంక్ పటేల్ చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా డల్లాస్ వేదికగా గురువారం రాత్రి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్…
Babar Azam React on Pakistan Defeat against United States: అమెరికా తనమా కంటే అన్ని విభాగాల్లో మెరుగ్గా ఆడిందని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ప్రశంసించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం తమని దెబ్బతీసిందన్నాడు. పవర్ ప్లేలో తమ పేసర్లు రాణించలేదని, స్పిన్నర్లు కూడా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేదని బాబర్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్ ఎలో భాగంగా డల్లాస్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో పాక్ ఓటమిపాలైంది.…
United States Captain Monank Patel about Pakistan Match: అమెరికా కెప్టెన్ మోనాన్క్ పటేల్ అన్నంత పని చేశాడు. పాకిస్థాన్‌ను ఓడించడానికి తమకు ఓ అరగంట చాలని మ్యాచ్‌కు ముందు అన్న మోనాన్క్.. చేసి చూపించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా గ్రూప్-ఏలో డల్లాస్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో యూఎస్ గెలుపొందింది. పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 రన్స్ చేయగా.. ఛేదనలో యూఎస్ 20 ఓవర్లలో…
United States Trash Pakistan in Super Over: టీ20 ప్రపంచకప్ 2024లో పెను సంచలనం నమోదైంది. పటిష్ట పాకిస్థాన్‌పై పసికూన అమెరికా సూపర్ విక్టరీ నమోదు చేసింది. గ్రూప్-ఏలో భాగంగా గురువారం డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో యూఎస్ గెలుపొందింది. సూపర్ ఓవర్‌లో అమెరికా ఒక వికెట్ నష్టానికి 18 పరుగులు చేయగా.. 19 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఓ వికెట్ కోల్పోయి 13 రన్స్ చేసి ఓడిపోయింది. అంతకుముందు ఇరు…
ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చూపించిన కింగ్ విరాట్ కోహ్లీ.. టీ20 వరల్డ్ కప్లో మొదటి మ్యాచ్లోనే నిరాశపరిచాడు. మంచి ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీపై.. టీమిండియ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో.. నిన్న ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ ఓపెనర్గా బరిలోకి దిగాడు. కానీ.. అనుకున్నంత స్థాయిలో ఆడలేక అభిమానులను నిరాశపరిచాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అది కూడా.. పెద్ద టీమ్ బౌలర్లు కూడా కాదు.. పసికూన ఐర్లాండ్ బౌలర్లకే కోహ్లీ…
2024 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తన మొదటి మ్యాచ్ ను గెలిచింది. గురువారం ఒమన్‌తో బార్బడోస్ లో జరిగిన గ్రూప్-బి మ్యాచ్లో ఆసీస్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. మార్కస్ స్టోయినిస్ (67 నాటౌట్; 36 బంతుల్లో) అలాగే బౌలింగ్ లో (3-0-19-3) విధ్వంసక నాక్ తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేసింది. దాంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి…
Jasprit Bumrah now has the most maiden overs in T20Is: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బుధవారం రాత్రి న్యూయార్క్‌లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్తో జరిగిన గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్లో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్లో ఆరో ఓవర్‌ను బుమ్రా మెయిడిన్‌గా వేశాడు. టీ20ల్లో…