IND vs AUS : రెచ్చిపోయిన రోహిత్.. ఆస్ట్రేలియా టార్గెట్ 206..
- భారీ స్కోరు సాధించిన టీమిండియా.
- ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించిన రోహిత్
- ఆస్ట్రేలియా టార్గెట్ 206.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS : టి20 ప్రపంచకప్ 2024 లో భాగంగా నేడు సెయింట్ లూయిస్ వేదికగా.. టీమిండియా ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లుపై ఎటువంటి కనికరం చూపించకుండా బాల్ ని బాదడమే పనిగా పెట్టుకున్నాడు. దీనితో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీను పూర్తి చేసుకున్నాడు. ఆపై 41 బంతులలో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 92 పరుగులు సాధించి తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక టీమిండియా నిర్ణిత 20 ఓవర్లులో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
Kerala: కేరళంగా పేరు మారుస్తూ అసెంబ్లీ తీర్మానం ఆమోదం
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
ఇక టీమిండియా బ్యాట్స్మెన్స్ విరాట్ కోహ్లీ పరుగుల ఖాతా తెరవక ముందే పెవిలియన్ చేరుకొని మరోసారి అభిమానులకు నిరాశ మిగిల్చాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 15, సూర్య కుమార్ యాదవ్ 31 , శివం దుబే 28 , హార్థిక్ పాండ్యా 27 నోటూట్ రవీంద్ర జడేజా 9 నోటూట్ పరుగులు చేశారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లులో మిచెల్ స్టార్క్, మార్కు స్టోనిస్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. హజల్ వుడ్ 1 వికెట్ తీసుకున్నాడు.
Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ హైవేను 6 లైన్ల రహదారిగా మార్చాలని కోరాం..
తాజావార్తలు
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!