SiX Sixes : హమ్మయ్య.. యూవీ రికార్డ్ సేఫ్.. లేకుంటేనా..
- తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో అమెరికా పై ఘన విజయం సాధించింది ఇంగ్లండ్.
- సెమీ ఫైనల్ బెర్తు ఖాయం.
- వరుసగా ఐదు సిక్సర్లు కొట్టిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SiX Sixes : ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశలో ఓడిపోయిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ సూపర్ 8 డిసైడర్ లో అమెరికాకు చుక్కలు చూపించింది. తప్పక గెలవాల్సిన గేమ్‌లో అమెరికాపై తిరుగులేని విజయం సాధించింది. నెట్ రన్ రేట్ ను గణనీయంగా మెరుగుపరిచింది. దీంతో సెమీఫైనల్ లో మొదటి చోటు దక్కించుకుంది ఇంగ్లాండ్ జట్టు. ఆదివారం అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 62 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Viral Video: రీల్స్ కోసం థార్ కార్లను సముద్రంలోకి తీసుకెళ్లిన యువకులు.. చివరికి ఏమైందంటే..?
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
ఈ మ్యాచ్ లో అమెరికా తొలుత బ్యాతింగ్ చేయగా.. 18.5 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. ఇక చిన్న లక్ష్య ఛేదనలో భాగంగా ఇంగ్లాండ్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా అమెరికా ఆటగాళ్లకు పట్టాపగలే చుక్కలు చూపించారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ శివతాండవం చేసాడు. 38 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ తో 83 నాటౌట్ గా నిలిచాడు. బట్లర్ కు తోడుగా ఫిలిప్ సాల్ట్ 21 బంతుల్లో 25 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి చక్కని సహకారం అందించాడు. దీంతో లక్ష్యాన్ని ఇంగ్లాండ్ సునాయాసంగా 9.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది.
Nara Brahmani : నువ్వేంటో తెలియజేశావు.. లోకేష్‌పై బ్రాహ్మణి ఆసక్తికర ట్వీట్
ఇకపోతే 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన సంగతి ఇంకా ఎవరు మరిచిపోయిండరు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సువర్ట్ బ్రాడ్ యువీ బౌలింగ్ లో అన్ని బంతుల్లో సిక్సర్లు బాదాడు. అమెరికాతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ దాదాపు ఈ రికార్డును సాధించాడు. అమెరికా పేసర్ హర్మీత్ సింగ్ వేసిన ఎనిమిదో ఓవర్లో బట్లర్ విధ్వంసం సృష్టించాడు. వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. ఫిలిప్ సాల్ట్ మొదటి బంతికి సింగిల్ కొట్టాడు. ఆపై బ్యాటింగ్ కు వచ్చిన బట్లర్ ఆరు బంతుల్లో వరుసగా నాలుగు బంతులలో సిక్సర్లును బాదాడు. దీంతో ఒత్తిడికి లోనైన హర్మీత్ సింగ్ వైడ్ వేసాడు. ఇక ఆ తర్వాత చివరి బంతిని కూడా బట్లర్ వదల్లేదు. దానిని కూడా పెద్ద సిక్స్ గా మార్చాడు. ఈ ఓవర్‌లో మొత్తం 32 పరుగులు వచ్చాయి. మొదటి బంతిని ఫిలిప్ సాల్ట్ స్ట్రైక్ లో ఉన్నాడు కాబ్బటి సరిపోయింది కానీ.. బట్లర్ ఫామ్‌ను బట్టి చూస్తే, బట్లర్ యువీ సిక్సర్ల రికార్డును సమానం చేసేవాడే.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!