Dan Christian: సాధారణంగా క్రికెట్‌లో గాయపడిన ఆటగాడి స్థానంలో రిజర్వ్ క్రికెటర్ లేదా సబ్‌స్టిట్యూట్ ఆటగాడు బరిలోకి దిగడం సాధారణం. కానీ, బిగ్ బాష్ లీగ్ (BBL)లో ఓ అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. సిడ్నీ థండర్స్ టీమ్ అసిస్టెంట్ కోచ్ డాన్ క్రిస్టియన్ తుది జట్టులోకి చేరి బ్యాటింగ్ చేసిన సంఘటన అభిమానులను ఆశ్చర్యపరిచింది. సిడ్నీ థండర్స్ టీమ్‌కి అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న డాన్ క్రిస్టియన్ సోమవారం బ్రిస్బేన్ హీట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు.…
David Warner land via helicopter like Hollywood Hero: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హాలీవుడ్ హీరో తరహా గ్రాండ్ ఎంట్రన్స్ ఇచ్చాడు. బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) మ్యాచ్ కోసం వార్నర్ ఏకంగా ఓ ప్రైవేట్ హెలికాప్టర్‌లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ల్యాండ్ అయ్యాడు. తన సొదరుడి వివాహానికి హాజరైన దేవ్ భాయ్.. అక్కడి నుంచి నేరుగా మ్యాచ్ వేదిక అయిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కు హెలికాప్టర్‌లో చేరుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్…
T20 cricket: పొట్టి క్రికెట్ ఫార్మాట్ అదేనండి టీ-20లు ప్రారంభం అయిన తర్వాత.. బ్యాటింగ్‌లు ఎక్కడలేని దూకుడు చూస్తున్నాం.. కళ్లు చెదిరే బ్యాటింగ్ విన్యాసాలు, హిట్టర్ల విధ్వంసక ఇన్నింగ్స్‌లకు ఈ మ్యాచ్‌లు వేదిక అవుతున్నాయి.. అప్పడప్పుడు బౌలర్లు మెరిసినా.. పైచేయి మాత్రం బ్యాటింగ్‌దే అని చెప్పాలి.. కానీ, అలాంటి ఫార్మాట్‌లో ఓ చెత్త రికార్డు నమోదైంది.. చెత్త రికార్డు కంటే దానిని పరమ చెత్త రికార్డుగా చెప్పుకోవాలి.. ఎందుకంటే టీ20లో సంచలనాన్ని సమోదు చేస్తూ.. మొదట బ్యాటింగ్…