Sydney Attack: ఆస్ట్రేలియా సిడ్నీ నగరంలోని ఓ మాల్‌లో దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆ దేశాన్ని భయాందోళనకు గురిచేసింది. ఈ దాడిలో మొత్తం ఆరుగురు మరణించారు.
Sydney mall Attack: ఆస్ట్రేలియా సిడ్నీ దాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శనివారం సిడ్నీ నగరంలోని బోండీ జంక్షన్‌లో రద్దీగా ఉండే ఓ షాపింగ్ మాల్‌లో అగంతకుడు జరిపిన కత్తి దాడిలో మరణాల సంఖ్య ఆరుకి చేరింది.