Sydney Attack: ‘‘గర్ల్‌ఫ్రెండ్ కావాలనుకున్నాడు’’.. సిడ్నీ మాల్ అటాక్ నిందితుడి గురించి సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sydney Attack: ఆస్ట్రేలియా సిడ్నీ నగరంలోని ఓ మాల్‌లో దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆ దేశాన్ని భయాందోళనకు గురిచేసింది. ఈ దాడిలో మొత్తం ఆరుగురు మరణించారు. చనిపోయిన వారిలో 9 నెలల పసికందు కూడా ఉంది. నిందితుడిని జోయెల్ కౌచీగా పోలీసులు గుర్తించారు. దాడి చేస్తున్న సమయంలో మహిళా ఇన్‌స్పెక్టర్ అమీ స్కాట్ కాల్చి చంపింది. ప్రస్తుతం ఈ మహిళా అధికారి వీరోచిత పోరాటాన్ని యావత్ ఆస్ట్రేలియా కీర్తిస్తోంది.
Read Also: Botsa Satyanarayana : స్టీల్ ప్లాంట్ మీద NDA స్టాండ్ ఏంటి..?
Also Read
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
ఇదిలా ఉంటే, నిందితుడి తండ్రి అండ్రూ కౌచి సంచలన విషయాలు వెల్లడించారు. ఈ దాడితో తన గుండె పగిలిపోయిందని అన్నారు. తాను ఓ రాక్షసుడిని ప్రేమిస్తున్నానని కొడుకు గురించి చెప్పాడు. తన కొడుకు ఎందుకు ఈ దాడికా పాల్పడ్డాడనే విషయం తనకు ఖచ్చితంగా తెలియదని చెప్పాడు. నన్ను క్షమించాలని, చనిపోయిన వారిని తిరిగి తీసుకురావడానికి నేను ఏం చేయలేనని తన బాధను వ్యక్తీకరించారు. రద్దీగా ఉండే షాపింగ్ మాల్‌లో తొమ్మిది మందిపై దాడి చేసి ఆరుగురి మరణానికి కారణమైన నిందితుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని పోలీసులు తెలిపారు.
తన కొడుకుకు రోగ నిర్ధారణ తర్వాత అతడికి సహాయం చేయడానికి తన శక్తి మేర అంతా చేశానని, తన కొడుకుకు సేవకుడిగా ఉన్నానని అతని తండ్రి చెప్పారు. ‘‘ అతను నా కొడుకు, నేను ఒక రాక్షసుడిని ప్రేమిస్తున్నాను, మీకు అతను రాక్షసుడు, నాకు అతను అనారోగ్యంతో ఉన్న బాలుడు’’ అని అతను చెప్పాడు. అయితే, దాడి సమయంలో అతను పురుషుల జోలికి వెళ్లలేదని తేలింది. ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ‘‘అతను గర్ల్‌ఫ్రెండ్ కావాలనుకున్నాడు, అయితే అతనికి సోషల్ స్కిల్స్ లేక నిరాశకు గురయ్యాడు’’ అని అతని తండ్రి చెప్పుకొచ్చారు. వైస్ట్ ఫీల్డ్ షాపింగ్ కాంప్లెక్స్‌లో జరిగి మారణహోమ అరుదైన ఘటనగా అక్కడి పోలీసులు అభివర్ణించారు. ఈ దాడి ఉగ్రవాద చర్య కాదని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!