Swine Flu Case Detected at Adilabad District: రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కేసు కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో తొలి స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న పేషెంట్‌కు స్వైన్ ఫ్లూ సోకిందని నిర్ధారించారు. రిమ్స్ కు వచ్చిన జ్వరంతో బాధపడుతున్న పేషెంట్‌కు అనుమానంతో టెస్టులు చేయగా, స్వైన్ ఫ్లూ సోకినట్లు తేలింది. ఈనేపథ్యంలో.. రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే.. కాగా చాలా మంది స్వైన్ ఫ్లూ…