రాయలసీమలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధారణ వర్షం కురిస్తే ఫర్వాలేదు. కానీ, ఎప్పడూ చూడని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక తిరుపతిలో ఎటు చూసినా వర్షం, వరద తప్పించి మామూలు నేల కనిపించడం లేదు. భారీ వర్షాలు కురుస్తుండటంతో పిల్లలు, పెద్దలు ఇంటికే పరిమితం అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో పిల్లలు కొందరు వరద నీటిని స్విమ్మింగ్‌పూల్ గా భావించి ఈత కొడుతున్నారు. Read: భారీగా…
ఈత సరదా కుటుంబాల్లో విషాదం నింపుతోంది. మొయినాబాద్ లోని వెంకటాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకోసం వెళ్లిన ముగ్గురు స్నేహితుల్లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతయిన వారిలో ఒకరి మృత దేహం లభ్యం అయింది. మరొకరి కోసం NDRF సిబ్బంది గాలిస్తున్నారు. ముగ్గురు స్నేహితులు మొయినాబాద్ మండలం సజ్జన్ పల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈతకోసం ముగ్గురు దిగగా ఇద్దరు మునిగిపోయారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమయింది. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో విషాదం…
సినీ ప్రపంచంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంత క్రేజ్ ఉందో ఆయన పిల్లలకు కూడా అంత క్రేజ్ ఉంది. మహేష్ సతీమణి నమ్రత తరచుగా వారి ఫ్యామిలీ పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకున్నారు నమ్రత. తమ కుమారుడు గౌతమ్ ఘట్టమనేని తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీలో టాప్ 8 ఈతగాళ్ళ లిస్ట్ లో స్థానాన్ని సంపాదించాడని నమ్రత వెల్లడించారు. Also Read :…