Hanu Raghavapudi:ఎన్ని సినిమాలు హిట్ అయినా ఒక్క సినిమా ప్లాపు పడితే మాత్రం ఆ డైరెక్టర్ కు అంతకు ముందు ఉన్న పేరు మొత్తం పోయినట్టే. ఆ ప్లాపును పట్టుకొని అవకాశాలు ఇవ్వడం కాదు కదా..
నిర్మలా కాన్వెంట్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు రోషన్ మేకా.. తండ్రి శ్రీకాంత్ నట వారసత్వం పుణికిపుచ్చుకుని పెళ్లి సందD చిత్రంలో శ్రీకాంత్ ని మించిపోయి నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. ఇక ఈ రెండు సినిమాల విజయాలను పక్కన పెడితే రోషన్ నటనకు లుక్స్ కి మంచి మార్కులే పడ్డాయి. దీంతో వరుస అవకాశాలు అతడిని వెత్తుకుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం రోషన్ బంఫర్ ఆఫర్ పట్టేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లోఒక…