విక్టరీ వెంకటేష్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుత నటనతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు వెంకటేష్. అలాగే మల్టీ స్టారర్ సినిమాలతో కూడా ఒక ట్రెండ్ సెట్ చేసాడు. ఈ మధ్యనే రానా నాయుడు అనే వెబ్‌సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్. ఈ వెబ్‌సిరీస్‌లో నాగనాయుడు అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో చాలా డిఫరెంట్ గా కనిపించాడు.ఈ సంవత్సరం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ బోల్డ్ సిరీస్ యూత్‌ను…
స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి 10న సికింద్రాబాద్ లో కాలుమోపారు. ఫిబ్రవరి 13న ఇక్కడ చారిత్రక ప్రసంగం చేశారు. దానిని 'వివేకానంద డే' గుర్తించాలని చేస్తున్న ఉద్యమానికి స్వర్గీయ కె. విశ్వనాథ్ మద్దతు పలికారు. అదే ఆయన చివరి సంతకం కూడా!
MP Saumitra Khan: పశ్చిమ బెంగాల్ కు చెందిన బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ గురువారం ప్రధాని మోదీని, స్వామి వివేకనందతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జరిగిన ఓ కార్యక్రమంలో స్వామి వివేకానంద మోదీ రూపంలో మళ్లీ జన్మించాడని వ్యాఖ్యలు చేశాడు. స్వామీజీ ప్రధాని మోదీగా పునర్జన్మ తీసుకున్నారని.. మాకు స్వామీజి దేవుడితో సమానం అని ఆయన అన్నారుర. ప్రధాని తన తల్లి చనిపోయినప్పుడు కూడా దేశం కోసం తన జీవితాన్ని…
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేంద్రంగా… కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భారత్ జోడో యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ… స్వామి వివేకానంద విగ్రహాన్ని సందర్శించకుండా అగౌరవపర్చారంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. భారత్‌ను ఏకం చేసేందుకు కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభించిన రాహుల్.. స్వామి వివేకానందుడిని మర్చిపోవడం సిగ్గుగా అన్పించట్లేదా ? అంటూ మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, స్మృతి ఇరానీ వ్యాఖ్యలను…
Swami Vivekananda chicago speech: ప్రధాని నరేంద్ర మోదీ, స్వామి వివేకనందను చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 11, 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్ లో భారత దేశ విలువను ప్రపంచానికి పరిచయం చేశారు స్వామి వివేకానంద. సెప్టెంబర్ 11తో స్వామి వివేకనందకు ప్రత్యేక అనుబంధం ఉంది. 1893లో ఇదే రోజున, ఆయన చేసిన ప్రసంగం అత్యుత్తమ ప్రసంగాల్లో ఒకటిగా నిలిచిందని.. స్వామిజీ ప్రసంగం భారతదేశ సంస్కృతి, నైతికత గురించి ప్రపంచానికి పరిచయం…