బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో న్యాయం కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. జూన్ 14, 2020న ముంబై, బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూ�