Home
Suryapet News
Suryapet News News
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏలూరు (విజయవాడ మార్గం) వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, దొరకుంట సమీపంలో ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ తీవ్ర ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మృతుల్లో ఐదుగురు మహిళలు,… -
Suryapet: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి.. 15 మందికి గాయాలు..
Suryapet: సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు.. ఈ ఘర్షణలో ఒకరు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు. గాయపడ్డవారిని సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు.. పరిస్థితి విషమంగా ఉన్నవారిని హైదరాబాద్ కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.. ఈ ఘటనపై కేసు… -
Lucky Draw: రూ.150 కొట్టు.. 15 కిలోల గొర్రె, ఫుల్ బాటిల్ పట్టు.. దసరాకి కిక్కిచ్చే లక్కీ డ్రా..!
Dussehra Lucky Draw: దసరాకు పలు కంపెనీలు తమ ఉత్పత్తులకు గిరాకీ పెంచుకునేందుకు పలు ఆఫర్స్ ప్రకటిస్తాయి. ఇంకా కొన్ని కంపెనీలు లక్కీ డ్రా నిర్వహిస్తూ ఆకర్షణీయమైన బహుమతులను ప్రకటిస్తాయి. అయితే ఓ గ్రామంలో దసరా పండుగను పురస్కరించుకొని అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించారు. రూ.150 కూపన్ తీసుకుంటే పండుగకు ముందు లక్కీ డ్రా తీసి అందులో విజేతలకు ప్రకటించిన బహుమతులను అందజేయాలని నిర్ణయించారు. ఇంతకీ అదిరిపోయే బహుమతులు ఏమిటి..? ఈ లక్కీ డ్రా ఎక్కడ నిర్వహిస్తున్నారు తెలియాలంటే… -
Jagadish Reddy : ఒక్క క్షణం కూడా సీఎం గా ఉండే అర్హత రేవంత్ రెడ్డికి లేదు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. -
Fire Break : కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో తప్పిన పెను ప్రమాదం
Fire Break : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో రెండు కార్లు. రెండు ఆటోలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదానికి గురైన కార్లు ఆటో లు పోలీస్ స్టేషన్ వెనకాల ఖాళీ స్థలంలో ఉంచారు. ఖాళీ స్థలానికి ఆనుకొని ఉన్న ప్రహరీ గోడ అవతలి భాగంలో గుర్తుతెలియని వ్యక్తులు మంటను ఏర్పాటు చేశారు ఆ మంటలు చెలరేగి కార్లపై పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ విషయాన్ని గమనించిన… -
Sagar Canal: ఊడిపోయిన సాగర్ కెనాల్ గేటు.. నీట మునిగిన పంటలు
Sagar Canal: ఆరుగాల కష్టపడి పంట పండించిన రైతుకు ఎప్పుడూ ఎదురు దెబ్బలే తగులున్నాయి. విత్తు విత్తి నోటికాడికి వచ్చిందాకా పంట చేతికందుతుందో లేదో అన్న సందేహం రైతుల్లో ఉండనే ఉంటుంది.
తాజావార్తలు
-
Donald Trump: “అబ్దుల్.. నువ్వొక జిహాదీవి”.. డెమోక్రటిక్ అభ్యర్థిపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
NEC Lavie X14: 99.9Wh భారీ బ్యాటరీతో NEC Lavie X14 కొత్త ల్యాప్టాప్.. 30 గంటల బ్యాకప్, 32GB RAMతో అదుర్స్!
-
Maserati Grecale: Maserati Grecale Facelift భారత్లో లాంచ్.. 530HP పవర్ఫుల్ ఇంజిన్, 285 kmph టాప్ స్పీడ్!
-
Moinabad: కాలేజీ ఫెస్ట్ తర్వాత ఘోరం.. పొలంలో విద్యుత్ తీగలకు తగిలి ఇద్దరు విద్యార్థుల మృతి
-
CP Radhakrishnan: దేశానికి తమిళనాడు నుంచి ప్రధాని.. ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!