Home
Suryakumar Yadav
Suryakumar Yadav News
-
Suryakumar Yadav: టీమిండియాకు భారీ షాక్.. 7 వారాలు ఆటకు దూరంగా సూర్యకుమార్ యాదవ్
టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత టీ20 జట్టు తాత్కాలిక కెప్టెన్, ప్రపంచ నెంబర్-1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సుమారు 7 వారాల పాటు ఆటకు దూరం కానున్నారు. చీలమండ గాయం తీవ్రం కావడంతో అతడికి దీర్ఘకాలం విశ్రాంతినివ్వాలని డాక్టర్లు సూచించారు. -
Suryakumar Yadav: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్!
Suryakumar Yadav Breaks Virat Kohli Record: మూడు టీ20ల సిరీస్లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. జోహన్నెస్బర్గ్లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో సూర్య ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్లతో 100 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో 8 సిక్స్లు బాదిన సూర్య.. టీ20ల్లో టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.… -
Suryakumar Yadav: టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్!
Suryakumar Yadav Equals Rohit Sharma’s Most Centuries Record in T20s: భారత్ తాత్కలిక కెప్టెన్, టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా నాలుగు సెంచరీలు బాదిన బ్యాటర్గా రికార్డుల్లో నిలిచాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో మ్యాచ్లో సూర్య సెంచరీ బాది ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్లతో 100 పరుగులు చేశాడు. ఈ… -
IND vs SA: సూర్యకుమార్ మెరుపు సెంచరీ.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం! సిరీస్ సమం
India beat South Africa in 3rd T20I: మూడు టీ20ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్లో భారత్ 106 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (100; 56 బంతుల్లో 7×4, 8×6) మెరుపు సెంచరీకి తోడు మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (5/17) మయాజాలం తోడవడంతో భారత్ సునాయాస విజయం అందుకుంది. ఈ విజయంతో భారత్ పొట్టి సిరీస్ను 1-1తో సమం చేసింది. మొదటి మ్యాచ్… -
Suryakumar Yadav: అందుకే ఓడిపోయాం: సూర్యకుమార్
Captain Suryakumar Yadav React on India Defeat against South Africa: దక్షిణాఫ్రికా అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని, మంచి లక్ష్యాన్ని తాము కాపాడుకోలేకపోయామని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఈ ఓటమి నుంచి అందరం నేర్చుకుంటామని, మూడో టీ20పై ఫోకస్ పెడుతామన్నాడు. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భరత్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్… -
Suryakumar Yadav: టీ20ల్లో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్!
Suryakumar Yadav equals Virat Kohli’s Record: ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత తక్కువ బంతుల్లో రెండు వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. కేవలం 1163 బంతుల్లో సూర్య ఈ ఫీట్ అందుకున్నాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో మ్యాచ్లో మిస్టర్ 360 ఈ ఘనత అందుకున్నాడు. లిజాడ్ విలియమ్స్ వేసిన ఐదో ఓవర్ నాలుగో బంతిని సింగిల్ తీసిన… -
MI Captain: రోహిత్, హార్దిక్ వద్దు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా అతడే ‘సరైనోడు’!
Ajay Jadeja Wants Suryakumar Yadav As Captain Of Mumbai Indians: ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ ఉన్నాడు. ఇప్పుడు రోహిత్ వయసు 36 ఏళ్లు కాబట్టి.. భవిష్యత్తు కెప్టెన్ కోసం ముంబై ప్రాంచైజీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఐపీఎల్ 2024 మినీ వేలంకు ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై ట్రేడ్ చేసుకుంది. వచ్చే సీజన్ కాకపోయినా.. ఆ తర్వాతి ఎడిషన్లలో హార్దిక్ జట్టు పగ్గాలు… -
Suryakumar Yadav: సమష్టి ప్రదర్శనతో ఓడిపోయే మ్యాచ్లో గెలిచాం: సూర్య
జట్టు సమష్టి ప్రదర్శనతోనే ఓడిపోయే మ్యాచ్లో గెలిచామని టీమిండియా తాత్కాలిక టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఇదో అద్భుతమైన సిరీస్ అని, కుర్రాళ్లంతా పూర్తి ఆధిపత్యం చెలాయించారన్నాడు. చివరిదైన ఐదో టీ20 మ్యాచ్లో భారత్ 6 పరుగులతో ఆ్రస్టేలియాను ఓడించి సిరీస్ను 4-1తో ముగించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో భారత్ సమష్టిగా రాణించి విజయాన్నందుకుంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘ఇది మంచి సిరీస్. మా కుర్రాళ్లు… -
Suryakumar Yadav: ఇది బిగ్ మూమెంట్.. చాలా సంతోషంగా ఉంది: సూర్యకుమార్
Suryakumar Yadav React on India Captaincy: భారత జట్టుకు కెప్టెన్సీ చేసే అవకాశం దక్కడం తనకు బిగ్ మూమెంట్ అని టీమిండియా తాత్కలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించడం తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. రింకూ సింగ్ అసాధారణ ఫినిషింగ్తోనే తాము విజయం సాధించామని సూర్య తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా వైజాగ్ వేదికగా గురువారం జరిగిన తొలి టీ20లో భారత్ 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. చివరి… -
Suryakumar Yadav: విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం రికార్డులపై స్టార్ ఆటగాడు కన్ను..!
విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం రికార్డులపై టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కన్ను వేశాడు. సూర్య.. టీ20ల్లో అత్యంత వేగంగా 2000 పరుగులకు కేవలం 159 పరుగులు కావాలి. ఆ పరుగులు చేస్తే.. 52 ఇన్నింగ్స్లలో అత్యంత వేగంగా మైలురాయిని చేరిన బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లను సమం చేస్తాడు.
తాజావార్తలు
-
Drought: కరువు భారతం.. తెలుగురాష్ట్రాల్లో మరింత ఘోరం!
-
DMK MLA: తమిళనాడులో మరో ఎమ్మెల్యేపై మహిళా అధికారిణి వేధింపుల ఆరోపణలు.. ఎఫ్ఐఆర్ నమోదు!
-
Mohammed Shami: పట్టించుకోవడం ఎప్పుడో మానేశా.. చేయాల్సింది చాలా ఉంది.. షమీ కీలక వ్యాఖ్యలు!
-
Viral Video: ఏంటి స్వామి ఈ పని..? రైలులో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా..
-
Fake Doctor Racket Busted: 11వ తరగతి చదివి డాక్టర్గా అవతారం.. నకిలీ MBBS డిగ్రీలతో ఢిల్లీలో వైద్యం!
ట్రెండింగ్
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!
-
BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..