Suryakumar Yadav in a never seen before avatar ahead of IND vs SA Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో గెలిచి సెమీస్ బెర్త్ దాదాపుగా ఖాయం చేసుకుంది. లీగ్ దశలో భారత్ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. టీమిండియా తన తదుపరి మ్యాచ్‌ను గురువారం (నవంబర్ 2) శ్రీలంకతో ఆడనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం…