Bheemavaram Balma: తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నవీన్ పొలిశెట్టి. ఈ హీరో వెండి తెరపై సినీ ప్రేమికులను పలకరించి చాలా రోజులు అయ్యింది. నవీన్ పొలిశెట్టి చివరగా అనుష్కతో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం తర్వాత నెక్ట్స్ సినిమా స్టార్ట్ చేసే టైంలో ఆయనకు యాక్సిడెంట్ అవ్వడం, దాన్నుంచి కోలుకున్న తర్వాత చేస్తున్న చిత్రం ‘అనగనగా…
అల్లరి నరేశ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆల్కహాల్’. కొద్దీ సేపటి క్రితం ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసే, ఒక గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుందనే నమ్మకాన్ని టీజర్ కలిగించింది. ‘ఆల్కహాల్’ చిత్రం ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ డ్రామా అని తెలిపేలా టీజర్ ను అద్భుతంగా రూపొందించారు. మద్యం కథానాయకుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, తాగడానికి ముందు మరియు తాగిన తరువాత అతని ప్రవర్తన, మరియు దాని చుట్టూ జరిగే సంఘటనల…
ప్రేక్షకులకు వైవిధ్యభరితమైన చిత్రాలను అందిస్తూ, వరుస ఘన విజయాలతో దూసుకుపోతోంది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. ఇప్పుడు ఈ సంస్థ మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టింది. ‘కాంతార’ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ అగ్ర కథానాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ భారీ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ‘కాంతార 2’ చిత్ర పనుల్లో నిమగ్నమై ఉన్న రిషబ్, ఒక ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా కోసం సితారతో…
రష్మిక మందన్న ప్రస్తుతం పుష్ప -2 సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. అలాగే బాలీవుడ్ లో చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉంది. అయితే రష్మిక పెళ్లి, ప్రేమ వ్యవహారం గత కొంత కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రష్మిక పీకల్లోతు ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందని కూడా వినిపించాయి. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి విజయ్ దేవరకొండ ఇంట్లో ఉండడం, వారితో…
ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలం అయినా ‘డీజే టిల్లు’ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు సిద్ధూ జొన్నలగడ్డ. దానికి సీక్వెల్ గా వచ్చిన ‘డీజే టిల్లు -2′ తో ఆ సక్సెస్ ను కంటిన్యూ చేసి సూపర్ హిట్ సినిమాల హీరో అని అనిపించుకున్నాడు. ప్రస్తుతం కోహినూర్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ అనే సినిమాతో పాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి వారు నిర్మించే ‘తెలుసు కదా’ అనే సినిమాలోను నటిస్తున్నాడు ఈ కుర్ర…
Producer Suryadevara Naga Vamsi on VD 12: గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న సినిమా ‘వీడీ 12’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ కలిసి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. వీడీ 12 నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ అభిమానుల్లో అంచనాలు పెంచింది. తాజాగా ఈ సినిమా గురించి…
Suryadevara Naga Vamsi Comments on Dubbing Films: తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపొందిన తాజా చిత్రం ‘లియో’ మీద అటు తమిళ్లోనే కాదు ఇటు తెలుగులో కూడా మాంచి డిమాండ్ ఉంది. త్రిష హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్,…
నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి..యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.భగవంత్ కేసరి మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19 న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురి పాత్ర లో నటిస్తుంది. భగవంత్ కేసరి సినిమా తర్వాత బాలకృష్ణ తన 109 వ సినిమా ను…
సూర్యదేవర నాగవంశీ నిర్మించిన 'సార్' చిత్రం 25 రోజులు పూర్తి చేసుకుని విజయవంతంగా సాగుతోంది. ఈ సినిమా విజయంతో ఫిబ్రవరి నెల ఈ సంస్థకు అచ్చివచ్చినట్టు అనిపిస్తోంది.