Avatar 2: సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. ఎట్టకేలకు అవతార్ 2 థియేటర్ లో సందడి చేసింది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమాను దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించాడు. అవతార్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
‘Jersey’ hit hard!: తెలుగులో మోడరేట్ హిట్ అయ్యిన ‘జెర్సీ’ని దిల్ రాజు హిందీలో రీమేక్ చేశారు. సూర్యదేవర నాగవంశీ, అమన్ గిల్ సైతం ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. ప్రస్తుతం సినిమాల కలెక్షన్లు దారుణంగా పడిపోయాయని, అదే ‘జెర్సీ’ విషయంలోనూ జరిగిందని ‘దిల్’ రాజు అన్నారు. తమ ఇటీవల విడుదల చేసిన ‘హిట్’ హిందీ రీమేక్ విషయంలోనూ నిరాశ మిగిలిందని అన్నారు. ”’హిట్’ సినిమా మామూలు రోజుల్లో రిలీజ్ అయి ఉంటే మినిమమ్ రూ.…
ప్రవీణ్ సత్తార్ ‘లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ (ఎల్.బి.డబ్ల్యూ’)’ తో టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ మీద అందరి దృష్టీ పడింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలోనే వచ్చిన ‘గుంటూరు టాకీస్’తో సిద్ధూ మాస్ హీరోగా జనంలోకి వెళ్ళిపోయాడు. ఇక రెండేళ్ళ క్రితం రిలీజ్ అయిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’తో అతనిలోని అదర్ క్వాలిటీస్ కూడా బయట పడ్డాయి. ఇప్పుడు మరోసారి మల్టీటాలెంట్ ను ప్రదర్శిస్తూ సిద్ధు చేసిన సినిమా ‘డీజే టిల్లు’. నిజానికి ఈ…