ప్రయోగాల జోలికి వెళ్లొచ్చు కానీ.. ఏళ్ల తరబడి ఒకే సినిమాకు కమిటైపోయి ఒళ్లు హూనం చేసుకుని, చేతులు కాల్చుకోరాదు. ప్రయోగాలు చేయరాదు అని సూర్యకు కంగువాతో అర్థమైనట్టే ఉంది. అందుకే ఈ సారి పంథా మార్చి.. ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అభిమానులతో టచ్ మిస్ కాకుండా ఉండేందుకు వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. అందులోనూ ఓన్ ఇలాకాలోస్టార్ దర్శకుల్ని పక్కన పెట్టి పొరుగు ఇండస్ట్రీ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌కు ఛాన్స్ ఇస్తున్నాడు. Also Read…
ఇండియన్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయనక్కర్లేని బ్యూటీస్ టబు అండ్ రవీనా టాండన్. 90స్‌లో కుర్రాళ్ల క్రష్‌గా మారిన భామలు 50 క్రాసైనా ఇప్పటికీ అదే అందం, అదే గ్లామర్ తో యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. తల్లి పాత్రలకు షిఫ్టైనా కూడా ఇప్పటికీ హీరోయిన్, మెయిన్ యాక్ట్రెస్‌గా ఆఫర్లను కొల్లగొడుతూనే ఉంది టబు. ఇక రవీనా కూడా కీ రోల్స్ చేస్తూ సీనియర్ బ్యూటీలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ ఇద్దరూ చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీ…
రజనీ, కమల్, విక్రమ్ లాంటి సీనియర్స్ తర్వాత టాలీవుడ్ ఫ్యాన్స్ ఇష్టపడే హీరోలు సూర్య అండ్ కార్తీ. సూర్య రక్త చరిత్ర వన్ అండ్ 2, కార్తీ ఊపిరి లాంటి బైలింగ్వల్ ఫిల్మ్స్‌లో నటించినా.. ఎక్కువగా డబ్బింగ్ చిత్రాలతోనే పలకరించి ఇమేజ్, మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఈ మధ్యే నాని హిట్3లో స్పెషల్ రోల్‌లో కనిపించి మెస్మరైజ్ చేశాడు కార్తీ. అయితే తెలుగు ప్రేక్షకులు తమపై కురిపిస్తున్న ప్రేమాభిమానానికి ముగ్థులైన ఈ హీరోలు వారి రుణం తీర్చుకోవడంతో…
సూర్య తెలుగులో స్ట్రయిట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సార్, లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన సూర్య బర్త్ డే పోస్టర్ కు మంచి స్పందన లభించింది.బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. Also Read : Pawan Kalyna : OG.. ఉస్తాద్ ఫినిష్.. నెక్ట్స్ ఏంటి…
తమిళ హీరో సూర్య కు తమిళ్ తో పాటు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. కానీ ఇన్నిరోజులు సూర్య తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయలేదు. ఇప్పడు ఇన్నాళ్ళకు సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్నాడు. సార్, లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన సూర్య బర్త్ డే పోస్టర్ కు మంచి స్పందన…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సార్ తో ధనుష్ కు, లక్కీ భాస్కర్ తో దుల్కర్ కు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన వెంకీ అట్లూరి ఇప్పుడు సూర్యతో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై సూర్య చాలా ధీమాగా ఉన్నాడు. సూర్య సరసన మలయాళ ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈసినిమా కోసం బాలీవుడ్ స్టార్ అనిల్…