తమిళ స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కంగువ డిజాస్టర్ అయింది. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. ఇక కాస్త గ్యాప్ తీసుకుని కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో సినిమా చేసాడు సూర్య. ఇది కూడా ప్లాపుల జాబితాలోకి చేరిపోయింది. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సూర్య. Also Read : Vijay 69…
తమిళ స్టార్ హీరో సూర్య హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. గతేడాది చివర్లో కంగువతో వచ్చిన ఈ హీరో ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ రెండు సినిమాలు వేటికవే డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో ఇప్పడు నెక్ట్స్ సినిమాపైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. సూర్య కూడా ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. Also Read : Exclusive :…
సూర్య హీరోగా నటిసున్న సినిమా కంగువ. శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నవంబరు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ ను భారీ ఎత్తున నిర్వహిస్తోంది. ఇటీవల తెలుగులోను ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న కంగువ యూనిట్ షాకింగ్ తగిలింది. ఈ సినిమాకు ఎడిటర్ గా పని చేసిన నిషాద్ యూసుఫ్ మృతి చెందారు. ఇటీవల చెన్నై లో జరిగిన ఆడియో…
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా రానున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది.…
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రజినీ కాంత్ తర్వాత తెలుగులో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ కలిగిన కోలీవుడ్ హీరో.
తమిళ స్టార్ హీరోలలో సూర్య ఒకరు. సూర్యకు అటు తమిళ్ లోను ఇటు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుత్తం సూర్య కంగువ అనే సినిమాలో నటిస్తున్నాడు. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రం విడుదలకు రీడి గా ఉంది. ఇక సూర్య నటించే తర్వాతి సినిమాలపై ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తోంది. ఇటీవల కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించాడు సూర్య. బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్…