Suriya45 : చిన్న దర్శకుడితో తమిళ హీరో సూర్య భారీ సినిమా..
- వరుస సినిమాలతో సూర్య ఫుల్ బిజీ
- విడుదలకు రెడీ గా ఉన్న పాన్ ఇండియా చిత్రం కంగువ
- కార్తీక్ సుబ్బరాజు సినిమాకు లో నటిస్తున్న సూర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరోలలో సూర్య ఒకరు. సూర్యకు అటు తమిళ్ లోను ఇటు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుత్తం సూర్య కంగువ అనే సినిమాలో నటిస్తున్నాడు. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రం విడుదలకు రీడి గా ఉంది. ఇక సూర్య నటించే తర్వాతి సినిమాలపై ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తోంది. ఇటీవల కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించాడు సూర్య. బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.
Also Read : Jr NTR : సమాజం పట్ల తన వంతు భాద్యతగా ‘దేవర’.. వీడియో రిలీజ్
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
కాగా సూర్య నటించే 45 వ సినిమాకు సంబంధించి ఓ వార్త తమిళ సినీ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించే సూర్య 45 సినిమాకు RJ బాలాజీ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం RJ బాలాజీ ఈ కథను T69 కోసం దళపతి విజయ్‌కి కథ చెప్పాడు, కానీ అక్కడ ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అదే కథను సూర్యతో తెరెకెక్కించనున్నాడు బాలాజీ. కాగ్ ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ A.R రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. 24మూవీ తర్వాత సూర్య AR రెహమాన్ తో కలిసి మరోసారి చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నుంచి చెన్నై లో RJ బాలాజీ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. RJ బాలాజీ గతంలో నయన తార లీడ్ రోల్ లో వచ్చిన అమ్మోరు తల్లి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. సూర్యతో తెరకెక్కించే సినిమా పొలిటికల్ టచ్ తో కథ నేపథ్యం ఉంటుందని చెన్నై వర్గాల టాక్.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు