బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, KGF, కాంతార సినిమాలు సౌత్ ఇండియా నుంచి రిలీజ్ అయ్యి పాన్ ఇండియా రేంజులో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తమిళనాడు నుంచి పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా పాన్ ఇండియా హిట్ అవుతుంది అనుకుంటే ఆ సినిమా 500 కోట్లు రాబట్టినా అది తమిళనాడుకి మాత్రమే పరిమితం అయ్యింది. కమర్షియల్ సినిమాని, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాని పర్ఫెక్ట్ గా బాలన్స్ చేసే కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా హిట్…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి సౌత్ మొత్తం మంచి మార్కెట్ ఉంది, ఈ మార్కెట్ ని పాన్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చెయ్యడానికి దర్శకుడు శివతో కలిసి ‘సూర్య 42’ అనే సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ కూడా అనౌన్స్ చెయ్యని ఈ మూవీలో దిశా పఠాని హీరోయిన్ గా నటిస్తోంది. గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. #suriya42 అనే ట్యాగ్…