ప్రముఖ తమిళ దర్శకుడు సురేష్ సంగయ్య అనారోగ్య కారణాలతో మృతి చెందడం సినీ పరిశ్రమలో విషాదం నింపింది. తమిళ చిత్రసీమలో విభిన్నమైన కథలు తెరకెక్కించి అభిమానుల దృష్టిని ఆకర్షించిన దర్శకుల్లో సురేష్ సంగయ్య ఒకరు. 2017లో నటుడు విధార్థ్ హీరోగా ‘ఒరు కిటైన్ కరుణా మను’ చిత్రానికి దర్శకత్వం వహించి తన మొదటి సినిమాతోనే బెస్ట్ డైరెక్టర్ అని నిరూపించుకున్నారు. ఈ సినిమాలో డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా రవి హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ చిత్రంలో…