MP Suresh Gopi : దేశంలో కొత్త ప్రభుత్వం ఆదివారం ఏర్పడింది. 72 మంది ఎంపీలు కేబినెట్ మంత్రులుగా, కేంద్ర సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో కేరళకు చెందిన ఏకైక బీజేపీ ఎంపీ సురేశ్ గోపీ కూడా ఉన్నారు.
ప్రముఖ నటుడు సురేశ్ గోపీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కూతురు భాగ్య సురేశ్ వివాహం శ్రేయాస్ మోహన్‌తో జరిగింది. వీరి వివాహం బుధవారం ఉదయం 8.45 నిమిషాలకు కేరళలోని గురువాయూర్ ఆలయంలో చాలా సింపుల్‌గా జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, కొద్దిమంది నటీనటులు మాత్రమే ఆహరజయ్యారు. సురేశ్ గోపీ కూతురి వివాహంకు ప్రధాన నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని ఈరోజు ప్రధాని మోడీ సందర్శించారు. కేరళ…
Suresh Gopi: మలయాళ నటుడు సురేష్ గోపి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా ఆయన సుపరిచితుడే. ఎక్కువ పోలీస్ ఆఫీసర్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇంకా చెప్పాలంటే.. విక్రమ్ నటించిన ఐ మూవీలో విలన్ గా నటించింది సురేష్ గోపినే.
Suresh Gopi: మళయాల స్టార్ హీరో కమ్ పొలిటిషయన్ సురేష్ గోపి వివాదంలో చిక్కుకున్నారు. కేరళలోని కోజికోడ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళా జర్నలిస్టుపై అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(కేయూడబ్ల్యూజే) అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
మలయాళం నటుడు బిజుమీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ నటుడు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాలో పోలీస్ పాత్రలో నటించి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమాతోనే బిజు పేరు సౌత్ ఇండస్ట్రీ లో మారు మోగిపోయింది.ఈ నటుడు చేసిన పాత్రని తెలుగు లో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా లో నటించి మంచి విజయం సాధించాడు. బిజు మీనన్ తెలుగు లో ఖతర్నాక్’, ‘రణం’ వంటి చిత్రాలలో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను…
Suresh Gopi: సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీలకు ట్రోల్స్ తప్పడం లేదు. స్టార్లకే కాదు వారి కుటుంబానికి కూడా ఈ ట్రోల్స్ బాధపెడుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్లపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ శునకానందం పొందుతున్నారు కొంతమంది ట్రోలర్స్. చాలామంది ఆ కామెంట్స్ ను పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటే.. ఇంకొందరు.. వారికి గట్టి కౌంటర్లు ఇచ్చి పడేస్తున్నారు.
మలయాళ స్టార్ సురేష్ గోపి ఆదివారం మేడే సందర్భంగా మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మా) సమావేశానికి హాజరయ్యారు. సంస్థతో తనకు రెండు దశాబ్దాలుగా ఉన్న ఎడబాటుకు ముగింపు పలికారు. నటుడు, రాజకీయవేత్త అయిన సురేశ్ గోపికి అసోసియేషన్ నుంచి ఘన స్వాగతం లభించింది. అమ్మా ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ఉనర్వుకు సురేశ్ గోపి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యదర్శి ఎడవెల బాబు సహా అమ్మా ఆఫీస్ బేరర్స్, నటుడు బాబురాజ్ సురేష్ గోపికి శాలువా…
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో మలయాళ నటుడు సురేశ్ గోపి విలన్ గా నటించబోతున్నాడట. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయిక. తెలుగులో శంకర్ తీస్తున్న తొలి చిత్రమిది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. కథ నచ్చి విలన్ గా నటించటానికి సురేశ్ గోపి అంగీకరించినట్లు సమాచారం. Read also : ‘ఐకాన్’ మళ్ళీ ఆగనుందా!? బాలీవుడ్ నటి ఈషా గుప్తా కూడా ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో…
మలయాళ స్టార్ సురేష్ గోపి ఈ రోజు (జూన్ 26)న తన 63వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సురేష్ గోపి 251వ చిత్రం పోస్టర్‌ను ట్విట్టర్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ రిలీజ్ చేశారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం “ఎస్జీ 251” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి రాహుల్ రామచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. పోస్టర్‌తో పాటు సురేష్ గోపికి మోహన్ లాల్ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా…