SriReddy: టాలీవుడ్ లో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ అనగానే పురుషుల్లో రాంగోపాల్ వర్మ వస్తే మహిళల్లో శ్రీరెడ్డి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకానొక సమయంలో ఆమె సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా దగ్గుబాటి వారసుడు అభిరామ్ ను నడిరోడ్డుకీడ్చిన ఘనత శ్రీరెడ్డిది.
Taraka Rama: ఐకానిక్ థియేటర్ ఏషియన్ తారకరామ మళ్లీ ఓపెన్ కావడానికి సిద్ధమవుతోంది. రెండు నెలల క్రితం రీమోడల్ కోసం మూసివేసిన ఈ థియేటర్ ను రే ఓపెన్ చేయడానికి ముహూర్తం కుదిరింది.
కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ ఏ భాషలో రూపుదిద్దుకున్న జనం ఆదరిస్తారని, అలానే ఇతర భాషా చిత్రాలకూ ఇక్కడ థియేటర్లు ఇవ్వాల్సిందేనని సురేశ్ బాబు అభిప్రాయపడ్డారు. వెంకటేశ్ తో ఆయన తీసిని 'నారప్ప' మూవీ వెంకీ బర్త్ డే సందర్భంగా ఈ నెల 13న రీ-రిలీజ్ అవుతోంది.
తన ఊపిరిలో సదా నిలచిపోయే తన ప్రాణం 'తెలుగు సినిమా' అంటూ నందమూరి బాలకృష్ణ తన 'అన్ స్టాపబుల్' సెకండ్ సీజన్ ఐదో ఎపిసోడ్ ను ఆరంభించారు. తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటే తన ఛాతీ విప్పారుతుందని, తెలుగు సినిమా అనగానే మరపురాని మరువలేని 'మూడక్షరాల పేరు' యన్.టి.ఆర్. గుర్తుకు వస్తారని ఆయన చెప్పగానే అక్కడ సందడి మొదలయింది.
వాయిదాల మీద వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు విరాటపర్వం ఈ శుక్రవారం (జూన్ 17) ప్రేక్షకుల ముందుకొచ్చింది. రానా దగ్గుబాటు, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం సక్సెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత సురేశ్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదని అన్నారు. ‘‘ఇది (విరాటపర్వం) నా బ్యానర్లో వచ్చిన మొదటి బయోపిక్. ఈ…