Bridge collapse:గుజరాత్ రాష్ట్రంలో సురేంద్రనగర్ జిల్లాలో ఘోరం జరిగింది. వస్తాడి ప్రాంతంలో ఆదివారం పాత వంతెన కూలిపోయింది. దీంతో డంపర్, మోటార్ సైకిళ్లతో సహా పలు వాహనాలు వంతెన కింద ప్రవహిస్తున్న నదిలో పడిపోయాయి. వాహనాలతో పాటు ప్రయాణికులు నదిలో పడిపోయారు.
బోరు బావుల్లో ప్రమాదవశాత్తు పడి మరణించిన ఉదంతాలు ఎన్నో చూశాం. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది బోరుబావిలో పడి చనిపోయిన ఘటనలు జరిగాయి. ఆడుకుంటూ వెళ్లి తెరిచి ఉన్న బోరు బావుల్లో పడి మరణించారు. ఎంత ప్రయత్నం చేసినా ఈ ఉదంతాల్లో మరణించిన వారే ఎక్కువ. అతి తక్కువ శాతం మంది బతికి బయటపడి మృత్యుంజయులుగా ని�