చైల్ట్ ఆర్టిస్టు నుండి హీరోగా మారిన తేజా సజ్జా హనుమాన్ మూవీతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు . జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన ఈ పాన్ ఇండియా ఫిల్మ్ రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాదించి టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్‌ను షేక్ చేసింది. అదే జోష్ లో మరో పాన్ ఇండియా సినిమాను లైన్ లో పెట్టాడు తేజసజ్జ. ఈగల్ ఫెమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా చేస్తున్న…
హనుమాన్ సూపర్ హిట్ తో తేజ సజ్జా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అదే జోష్ లో తేజ సజ్జా ‘మిరాయ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈగల్ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన కార్తిక్ ఘట్టమనేని ‘మిరాయ్’ కు దర్శకత్వం వహిస్తున్నాడు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తేజ సజ్జ పుట్టినరోజు…
హనుమాన్ సినిమా సూపర్ హిట్ తో దూసుకుపోతున్న సూపర్ హీరో తేజ సజ్జా తదుపరి పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన యాక్షన్-అడ్వెంచర్‌లో సూపర్ యోధ పాత్రలో తేజా సజ్జా కనిపించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. తేజ సజ్జ పుట్టినరోజు సందర్భంగా, తేజ సజ్జ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు మేకర్స్. Also Read: Akash: పెళ్ళి పీటలు ఎక్కబోతున్న మరో హీరోయిన్..…