సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా…
వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న తేజ సజ్జ, తాజాగా ‘మిరాయ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, అన్ని భాషల మీడియా ప్రతినిధులకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అందులో భాగంగా, ఒక ఇంటర్వ్యూలో తేజ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తనకు ఒక పెద్ద డైరెక్టర్ కథ చెప్పాడని, కథ నచ్చడంతో షూట్‌కి కూడా వెళ్లామని చెప్పుకొచ్చాడు. 15 రోజులపాటు షూటింగ్ కూడా చేసి,…
రేసీ స్క్రీన్‌ప్లేతో పర్‌ఫెక్ట్ యాక్షన్‌తో హాలీవుడ్ సినిమా చూపించే దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఖైదీ, విక్రమ్ సూపర్ హిట్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ ఫేమ్ సంపాదించుకున్నాడు ఈ దర్శకుడు. ఈ రెండు సినిమాల సక్సెస్‌తో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేసాడు.. ఆ తర్వాత వచ్చే సినిమాల్లో ఇదే కథను కంటిన్యూ చేశారు.. ఈ సిరీస్‌లో భాగంగా తర్వాత వచ్చిన సినిమా విజయ్ నటించిన లియో. Also Read:Anaswara Rajan: స్పీడు మీదున్న అనశ్వర…
చిన్నతనంలోనే వెండితెరపై అడుగుపెట్టి నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా, ఇప్పుడు హీరోగా ఓ మైల్ స్టోన్ అందుకున్నారు. చూడాలని వుంది, రాజకుమారుడు, కలిసుందాం రా, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా తన ప్రతిభను చాటిన తేజ, 2005లో బోన్సాయ్ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. ఇప్పుడు హీరోగా కూడా అదే స్థాయిలో మెరుస్తున్నారు. హనుమాన్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తేజ, ఈ సినిమాతో పాన్ ఇండియా…