వాల్తేరు వీరయ్యతో తన అభిమాన హీరో మెగాస్టార్‌కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర ఆలియాస్ బాబీ. రవితేజతో తన పవర్ ఏంటో చూపించిన బాబీ, ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో జై లవ కుశ చేశాడు. ఈ సినిమా బాబీని స్టార్ డైరెక్టర్‌ని చేసింది అందుకే ఏకంగా చిరంజీవితో ఛాన్స్ కొట్టేశాడు. ఇటీవల వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో వింటేజ్ మెగాస్టార్‌ని చూపించి సక్సెస్ అయ్యాడు బాబీ. మరి బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్…