KCR Movie Pre Release Event: జబర్దస్త్ కమెడియన్ గా పరిచయమైన రాకింగ్ రాకేష్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సినిమా ‘కేశవ చంద్ర రమావత్’ (KCR). ఈ సినిమాకి గరుడవేగ అంజి దర్శకత్వం వహిస్తుండగా.. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ నిర్మాణం చేస్తోంది. ఇందులో రాకేష్ సరసన అనన్య కృష్ణ కథానాయకగా నటించింది. ఈ సినిమాను నటుడు రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించాడు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. లంబాడి వర్గానికి చెందిన యువకుడి నిజ జీవితం…