టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్న ఈ సినిమా నుండి సినిమా నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ రావడం లేదు. కొన్ని నెలల క్రితం ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో చేసారు. ఆ టైమ్ లోనే ఈ సినిమాకు సంబందించి కొన్ని ఫోటోలు, వీడియోలు నెట్టింట లీక్ అయ్యాయి. Also Read…
రాజమౌళి ఎస్ఎస్ఎంబీ29 షూట్ చేస్తున్నారా ఇది ప్రజెంట్ మూవీ లవర్స్ క్వశ్చన్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ తప్పితే మూవీ థియేటర్లలోనూ, స్పెషల్ ఈవెంట్స్‌లో సందడి చేస్తున్నారు దర్శక ధీరుడు. రీసెంట్లీ ఇండియా టెస్ట్ క్రికెట్ మ్యాచ్ విన్ అయిన సందర్భంగా టీమ్ ఇండియాను పొగుడుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం ఆలస్యం.. వేర్ ఈజ్ అప్డేట్ అంటూ ఎస్ఎస్ఎంబీ29 గురించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. Also Read : Betting App Case : ఈడీ…
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేశ్ బాబు తన అద్భుతమైన నటనతో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో తండ్రికి వచ్చిన సూపర్ స్టార్ బిరుదుని అందుకున్న ఏకైక స్టార్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. కెరీర్ లో ఎన్నో హిట్స్ ప్లాపులు వచ్చిన సరే ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా ఘట్టమనేని అభిమానులతో జేజేలు అందుకుంటున్నాడు మహేశ్. Also Read : Janhvi…
రాజమౌళితో సినిమా చేస్తున్న హీరోలు మధ్యలో మరో ప్రాజెక్ట్ చేయకూడదు. ఇది జక్కన్న మొదటి రూల్. బాహుబలి సమయంలో ప్రభాస్, ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ మరో సినిమా చేయలేదు. కాకపోతే గెస్ట్ రోల్ అని చెప్పి జక్కన్న దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఆచార్య చేశాడు చరణ్. ఇప్పుడు SSMB 29 కోసం మహేశ్ బాబు బల్క్ డేట్స్ ఇచ్చేశాడు. ఈ సినిమా తప్పితే మరో సినిమా చేయడం లేదు. అంతే కాదండోయ్…
మహేశ్ బాబు, రాజమౌళి సినిమా నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ రావడం లేదు. దీంతో లీకులతోనే సరిపెట్టుకుంటున్నారు మహేశ్ ఫ్యాన్స్. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ని పూర్తి చేసిన జక్కన్న లేటెస్ట్ ఒడిశా షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో జరుగుతుండగా ఇప్పుడు ఆ షెడ్యూల్ పూర్తయింది. దీంతో మహేశ్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రాతో అక్కడి అభిమానులు ఆటోగ్రాఫ్స్ తీసుకున్నారు. సెట్‌లో మహేశ్, ప్రియాంక,…
నమ్రతా శిరోద్కర్ సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. మాజీ మిస్ ఇండియా కిరీటాన్ని అందుకున్న నమ్రత పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. అదే సమయంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుని వివాహమాడి సినిమాలకు టాటా చెప్పేస్తుంది నమ్రత. కానీ అప్పుడప్పుడు స్పెషల్ ఫొటో షూట్స్ తో పాటు మహేశ్ తో పాటు స్పెషల్ ఫొటోస్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది నమ్రత. లేటెస్ట్ గా మరోసారి స్పెషల్ ఫోటోస్…
SSMB29 Latest News: ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మహేష్ బాబు, రాజమౌళి సినిమా మొదలయేది ఎప్పుడో కానీ విల్ల ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి రెండేళ్ల కావస్తున్నా SSMB29 మాత్రం ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా.. అని అభిమానులు కళ్ళలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ విజయం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSMB29 ను అధికారికంగా అనౌన్స్ చేశాడు.…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్పుడప్పుడు వెకేషన్స్‌కి వెళ్తుంటాడు. మహేష్ బాబు మాత్రం కనీసం నెలకోసారైనా ఫ్లైట్ ఎక్కాల్సిందే. అయితే… ఈ ఇద్దరు కూడా ఇప్పుడు ఫారిన్‌లో ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఫారిన్ ఫ్లైట్ ఎక్కేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చి.. న్యూ ఇయర్ వెకేషన్‌కు చెక్కేశాడు యంగ్ టైగర్. ఫ్యామిలీతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం……
సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగడు లాంటి డిజాస్టర్ ఇచ్చిన తర్వాత… అప్పటికి ఒక సినిమా అనుభవం మాత్రమే ఉన్న కొరటాల శివతో ‘శ్రీమంతుడు’ అనే సినిమా చేసాడు. ఈ మూవీ అనౌన్స్మెంట్ తో టైటిల్ పైన యాంటీ ఫాన్స్ నెగటివ్ ట్రెండ్ కూడా చేసారు. ఇలాంటి సమయంలో కొరటాల శివ రాసిన కథని మాత్రమే నమ్మి, ప్రొడక్షన్ లో కూడా పార్ట్నర్ అయ్యాడు మహేష్ బాబు. శ్రీమంతుడు సినిమాని ఆడియన్స్ లోకి తీసుకోని వెళ్లడానికి ముందుగా…
సూపర్ స్టార్ మహేశ్ బాబు డీఏజింగ్ టెక్నిక్ ని కనుక్కున్నట్లు ఉన్నాడు, అసలు ఏజ్ కనిపించట్లేదు. వయసు పెరిగే కొద్దీ అందంగా కనిపిస్తున్నాడు. వయసు 50 ఏళ్ళకి దగ్గరవుతున్నా మహేశ్ మాత్రం ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలానే కనిపిస్తున్నాడు… అనే కామెంట్స్ మనకి తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. ఏజ్ తో సంబంధం లేకుండా మహేష్ అంత అందంగా ఎలా ఉంటాడు అనే డౌట్ కూడా అందరిలో ఉంటుంది, ఈ డౌట్ కి ఇప్పుడు ఆన్సర్ దొరికేసింది. తన ఇన్స్టా…