సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కాలంలో సినిమాకు మాత్రమే సంబంధించి కాకుండా ఇతర కార్యక్రమాలతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన ఒక ఫిట్నెస్ సెంటర్ ను ప్రారంభించారు. “మై ఓ మూమెంట్” అనే లైఫ్ స్టైల్ క్లబ్ ను లాంచ్ చేశారు. అందులో ఫిట్ నెస్, న్యూట్రిషన్, ఫీజియోథెరపీ వంటి సేవలను అందించనున్నారు. “ఫిట్‌నెస్ కోసం నా అన్వేషణలో ప్రపంచంలోని అత్యుత్తమ శిక్షకులతో పనిచేసే అవకాశం నాకు లభించింది. గాబ్రియేల్ మినాష్ ఆ జాబితాలో అగ్రస్థానంలో…
సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. అయితే మరో కథానాయికకు కూడా ఛాన్స్ ఉండటంతో నభా నటేష్ నటించనుందని తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ ప్రస్తుతం నితిన్ మాస్ట్రో సినిమాలో నటిస్తోంది. ఇక త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ కి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తక్కువ…
తండ్రి కృష్ణ తన పేరు ముందు ‘సూపర్ స్టార్’ను విశేషణంగా మార్చుకున్నారు. ఇక తనయుడు మహేశ్ బాబు సైతం ‘సూపర్ స్టార్’గా అభిమానుల మదిలో నిలిచారు. బాలనటునిగానే భళా అనిపించారు మహేశ్. తండ్రి కృష్ణను నటశేఖరునిగా జనం మదిలో నిలిపిన ‘అల్లూరి సీతారామరాజు’ గెటప్ ను బాల్యంలోనే ధరించి పరవశింప చేశారు మహేశ్. ఇక చిత్రసీమలో యంగ్ హీరోగా అడుగు పెట్టిన తరువాత తండ్రి అడుగుజాడల్లోనే పయనిస్తూ ఫ్యాన్స్ ను మురిపించారు మహేశ్. తెలుగు చిత్రసీమకు కౌబోయ్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ సెలబ్రేషన్స్ మార్మోగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా, సొషల్ మీడియాని ‘రాజకుమారుడి’ జన్మదినం ఫీవర్ పూర్తిగా పట్టేసింది. ఒకవైపు అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతూ హ్యాష్ ట్యాగ్ లు రన్ చేస్తోంటే మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే, ఈ మధ్యలోనే ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేసేసింది… ‘బ్లాస్టర్’! పరుశురామ్ దర్శకత్వంలో మహేశ్ చేస్తోన్న కమర్షియల్ ఎంటర్టైనర్ ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా బర్త్ డే…
2017 నుండి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా రామాయాణ గాథను త్రీడీలో మూడు భాషల్లో, మూడు భాగాలుగా నిర్మించాలని కలలు కంటున్నారు. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకునే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను నితేశ్ తివారి, రవి ఉద్యావర్ భుజానకెత్తుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో రావణాసురుడి పాత్రను హృతిక్ రోషన్, సీతగా దీపికా పదుకునే నటిస్తారనే వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. Read Also: ‘కలర్స్’…
సఫీన్ హసన్ ఓ ఐపీఎస్ ఆఫీసర్. 22 ఏళ్ల వయస్సులోనే సివిల్స్ ఎగ్జామ్ క్రాక్ చేశాడు. గుజరాత్ లోని ఓ చిన్న పల్లెటూర్లో పుట్టినా, పేదరికం అడ్డుపడినా, అన్ని అవాంతరాలు దాటుకుని ఐపీఎస్ అయ్యాడు. అంతే కాదు, సఫీన్ హసన్ ఇండియా మొత్తంలోని యంగెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా!హసన్ కు దక్షిణాదిలో అభిమాన హీరో ఎవరో తెలుసా? మన మహేశ్ బాబే! తను గుజరాతీ అయినా, పెద్దగా సూపర్ స్టార్ సినిమాలు చూడకపోయినా, ఆయనంటే అభిమానమట! కారణం……
మహేశ్ బాబు త్వరలోనే క్రికెట్ కోచింగ్ ఇవ్వబోతున్నాడట. ఎఎంబి మాల్ పెట్టి థియేటర్ బిజినెస్ లోకి ఎంటరైనట్లే క్రికెట్ కోచింగ్ సెంటర్ ఏమైనా మహేశ్ ఆరంభిస్తున్నాడేమో అనే సందేహం వస్తుందేమో! అలాంటిది ఏమీ లేదు. అనిల్ రావిపూడి సినిమాలో మహేశ్ క్రికెట్ కోచ్ గా కనిపిస్తాడట. ప్రస్తుతం మహేశ్ ‘సర్కార్ వారి పాట’, అనిల్ ‘ఎఫ్ -3’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. వారి వారి సినిమాలు పూర్తికాగానే తమ ఇద్దరి కాంబినేషన్ లో రెండో సినిమాని సెట్స్…
దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ వైరస్ కు ఈ ఏడాది ఆరంభం నుండి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయనే తెలిపాడు. ”నా టీకా పూర్తయింది! మీరూ తీసుకోండి!! కరోనా సెకండ్ వేవ్ ప్రతి ఒక్కరినీ తీవ్రంగా దెబ్బతీసింది. టీకా తీసుకోవడం ఒక్క గంట పని మాత్రమే. 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు…