Flash Back : మహేశ్ తో ఆ సినిమా హిట్ అయితే నువ్వు స్టార్ హీరో కాలేవని కృష్ణ చెప్పారట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేశ్ బాబు తన అద్భుతమైన నటనతో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో తండ్రికి వచ్చిన సూపర్ స్టార్ బిరుదుని అందుకున్న ఏకైక స్టార్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. కెరీర్ లో ఎన్నో హిట్స్ ప్లాపులు వచ్చిన సరే ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా ఘట్టమనేని అభిమానులతో జేజేలు అందుకుంటున్నాడు మహేశ్.
Also Read : Janhvi Kapoor : 7ఏళ్లుగా హిట్ చూడని జాన్వీ కపూర్ కు లిట్మస్ టెస్ట్
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
అయితే మహేశ్ బాబు నటించిన ఓ సినిమా చూసిన సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా ఖచ్చితంగా ప్లాప్ అవుతుంది అని చెప్పారట. అదే తమిళ హీరో కమ్ దర్శకుడు యస్ జె సూర్య దర్శత్వంలో మహేశ్ నటించిన చిత్రం ‘నాని’. ఈ సినిమాలో 20 ఏళ్ళు పైబడిన ఓ కుర్రాడు 8 ఏళ్ల చిన్నపిల్లలా అటు భర్తగా ఇటు చిన్నపిల్లాడిలా కనిపిస్తాడు మహేశ్. కృష్ణ కుమార్తె మంజుల నిర్మాతగా వచ్చిన నాని సినిమా చూసిన కృష్ణ, మహేశ్ బాబుతొ ఈ సినిమా హిట్ అయితె నువ్వు స్టార్ హీరో కాలేవు. ఈ సినిమా ఫ్లాప్ అయితె నువ్వు స్టార్ హీరో అవుతావు అన్నారట. మ్యూజికల్ గా సూపర్ హిట్ అయినా రిలీజ్ రోజు మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది నాని. అలాగే కృష్ణ చెప్పినట్టు మహేశ్ బాబు సూపర్ స్టార్ హీరో అయ్యాడు. ఆ సినిమా కథ నేను వినలేదు. ఒకవేళ నేను విని ఉంటె అసలు మహేశ్ ను ఆ సినిమా చేయనిచ్చే వాడిని కాదని మహేశ్ లాంటి హీరో అలాంటి సినిమా చేయకూడదు అని ఓ సందర్భంలో చెప్పారు.
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!