కోలీవుడ్ దర్శకులు ఒక్కొక్కరుగా బీటౌన్‌పై దండ యాత్ర చేస్తున్నారు. అట్లీ జవాన్‌తో షారూఖ్ ఖాన్‌కు బిగ్గెస్ట్ హిట్ నివ్వడంతో సల్మాన్‌ను డీల్ చేసే ఛాన్స్ కొల్లగొట్టాడు. కానీ బడ్జెట్ ఇష్యూ వల్ల ఆ ప్రాజెక్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెంతకు చేరింది. ఇప్పటికే ముంబయిలో సైలెంట్లీ మూవీ స్టార్టైందని సమాచారం. బాలీవుడ్, సౌత్ హీరోలతో అట్లీ కొలబరేట్ అవుతుంటే తన సత్తా చూపించేందుకు ప్రిపేర్ అవుతున్నాడు లోకేశ్ కనగరాజ్. Also Read : NANI : మే1న…