మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టనున్నారు ప్రముఖ వ్యాపారవేత్త అదానీ… ఇప్పటికే ఏ రంగాన్ని వదిలేది లేదు అన్న తరహాలో కొత్త అన్ని రంగంలోకి ఎంట్రీ ఇస్తూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వస్తున్నారు ఆదానీ.. త్వరలో విల్మార్ కన్జూమర్ కంపెనీని ఏర్పాటు చేయబోతున్నారు. సిమెంట్ రంగంలో అడుగుపెడుతున్నట్టు ప్రకటించిన ఆయన… పెట్రో కమికల్, రిఫైనరీ సంస్థను కూడా ఫ్లోట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా యూనికార్న్ కంపెనీలపై కూడా దృష్టి సారించారు. టాటా సన్స్, రిలయన్స్ వంటి…