ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా మ్యాచ్ నెంబర్ 65లో ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతుంది. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ఆర్సీబీకి చాలా కీలకం కానుంది.
Gujarat Titans Won The Match By 34 Runs Against Sunrisers Hyderabad: అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో సన్రైజర్స్ హైదరాబాద్ పరాజయం పాలైంది. జీటీ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది. 154 పరుగులకే తట్టాబుట్టా సర్దేసింది. దీంతో.. 34 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్లో టాపార్డర్తో పాటు స్టార్ బ్యాటర్లందరూ చేతులు ఎత్తేయడంతో.. సన్రైజర్స్కి ఈ ఓటమి తప్పలేదు. హెన్రిక్ క్లాసెన్…