పాడుతా తీయగా షో గురించి ఆ షోకు జడ్జిలుగా వ్యవహరిస్తున్న కీరవాణి, సింగర్ సునీత, లిరిక్ రైటర్ చంద్రబోస్‌ల గురించి ప్రవస్తి అనే ఒక కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశం మీద సునీత స్పందించింది. ఈ మేరకు 14 నిమిషాల 33 సెకండ్లు ఉన్న ఒక వీడియోని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. రకరకాల చానల్స్‌లో రకరకాల వార్తలు ప్రచురించారు. ఆ అమ్మాయి అనేక యూట్యూబ్ ఛానల్స్‌కి వెళ్లి…