Sunil Narine announced Retirement from international cricket: వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా.. టీ20 లీగ్‌లలో మాత్రం కొనసాగుతానని వెల్లడించాడు. ఇక దేశవాళీ వన్డేలకూ నరైన్ గుడ్‌బై చెప్పాడు. సూపర్ 50 కప్ టోర్నమెంట్ తరువాత డొమెస్టిక్ క్రికెట్ నుంచి కూడా తాను తప్పుకోనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు నరైన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ…