యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహించనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 తర్వాత కోహ్లీ తన కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకొనునట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని బీసీసీఐ మొదట కొట్టిపారేసింది. కానీ నిన్న స్వయంగా కోహ్లీనే ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. 2021 టీ20 ప్రపంచ కప్ తర్వాత తాను ఏ పొట్టి ఫార్మాట్ లో కెప్టెన్ బాధ్యతల నుండి తప్పుకొనునట్లు తెలిపాడు. అయితే కోహ్లీ తర్వాత భారత పగ్గాలు…
యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కు నిన్న భారత జట్టును ప్రకటించింది బోర్డు. అయితే ఈ జట్టుకు మెంటార్ గా భారత మాజీ కెప్టెన్ ధోనిని ఎంపిక చేసింది. ఇక ఈ విషయం పై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. ధోనిని ప్రపంచ కప్ జట్టుకు మెంటార్ గా నియమించడం మంచి విషయం. ధోని జట్టులో ఉండటంతో ఆటగాళ్లకు కొత్త ఉత్సహం వస్తుంది. కానీ ఈ విషయంలో…