యంగ్ హీరో సందీప్ కిషన్ తన తెరీర్ లో మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా ‘మైఖేల్’. గ్యాంగ్ స్టర్ డ్రామాలో లవ్ ఎమోషన్ మిక్స్ తెరకెక్కిన ఈ మూవీని ఫిబ్రవరి 3న ఆడియన్స్ ముందుకి తీసుకోని రానున్నారు. టీజర్, ట్రైలర్ తో మైఖేల్ సినిమాపై అంచనాలు పెంచడంలో చిత్ర యూనిట్ సక్సస్ అయ్యింది. సినిమాటోగ్రఫి టాప్ నాచ్ లో ఉండడం, సేతుపతి-గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి టెర్రిఫిక్ ఆర్టిసులు కలవడంతో మైఖేల్ సినిమా చాలా…
సందీప్ కిషన్ నటించిన 'మైఖేల్' పాన్ ఇండియా మూవీగా ఫిబ్రవరి 3న విడుదల కాబోతోంది. కంటెంట్, మేకింగ్ పరంగా దీనికి యూనివర్సల్ రీచ్ ఉందని సందీప్ కిషన్ చెబుతున్నాడు.
Sundeep Kishan : సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని ఇప్పటివరకు వార్త ప్రచారంలో ఉంది. కానీ సందీప్ కిషన్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వారి మధ్య ప్రేమ ప్రచారానికి బలాన్ని చేకూర్చుతోంది.
Michael Teaser: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, మరో కుర్ర హీరో వరుణ్ సందేశ్, అనసూయ కీలక పాత్రలో నటించారు.
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం ఒకపక్క షోలలో మెరుస్తూనే ఇంకోపక్క సినిమాలతో బిజీగా మారింది. స్టార్ హీరోల చిత్రంలో కీలక పాత్రలను కొట్టేసి మంచి గుర్తింపు తెచ్చుకొంటుంది. పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో అదరగొట్టిన అనసూయ ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ లో ఆఫర్ అందుకొని బంఫర్ ఆఫర్ పట్టేసింది. ఇక తాజాగా ఈ హాట్ బ్యూటీ మరో పాన్ ఇండియా మూవీలో ఛాన్సు కొట్టేసింది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్…
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ బాలీవుడ్ బ్యూటీని లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. మన హీరో ఒక అమెరికా అమ్మాయితో సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నాడట. ఈ టాలీవుడ్ హీరో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల ఈ హీరో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కాస్త వెనుకబడిపోయాడనే చెప్పొచ్చు. కానీ తాజాగా మాత్రం బీటౌన్ బ్యూటీతో డేటింగ్ కారణంగా వార్తల్లో నిలిచాడు. సాధారణ స్నేహితుల ద్వారా కలుసుకున్న ఈ జంట సీరియస్ రిలేషన్…
సందీప్ కిషన్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా ‘మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వంలో నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్నఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో హీరోయిన్ గా దివ్యాంక కౌశిక్ ను ఎంపిక చేశారు. Read Also : నాని సెన్సార్ టాక్ ని అధిగమిస్తాడా!? ఈ విషయం గురించి…