యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’..ఈ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడం విడుదలకు ముందు మూవీ టీమ్ ప్రమోషన్లను జోరుగా చేయడంతో ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొంది.ఫిబ్రవరి 16వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజయింది. పాజిటివ్ మౌత్ టాక్‍తో ఈ చిత్రానికి ఆరంభంలో మంచి వసూళ్లు వచ్చాయి. అయితే, ఆ తర్వాత అనుకున్న స్థాయిలో జోరు చూపలేకపోయింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి…
Sundeep Kishan’s VIVAHA BHOJANAMBU Kitchen & Bar Restaurant Opening Today: యువ హీరో సందీప్ కిషన్‌లో అభిరుచి గల నిర్మాత, మంచి భోజన ప్రియుడు ఉన్నారని అందరికీ తెలిసిందే. అందుకే ఆయన అందరికీ రుచికరమైన భోజనం, వంటలు వడ్డించడానికి ‘వివాహ భోజనంబు’ అని హైదరాబాద్ నగరంలో, అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా రెస్టారెంట్లు ప్రారంభించి తమ సేవలు అందిస్తున్నారు. ఈ రెస్టారెంట్లు ప్రజల అభిమానాన్ని చూరగొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సందీప్ కిషన్ మరో…
యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం అన్ని అడ్డంకులను దాటి ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చింది. నేడు ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ మూవీ విడుదలకు ముందే హిట్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ కి రెండు రోజుల ముందే పెయిడ్ ప్రీమియర్లు వేయడంతో…
Varsha Bollamma: సోషల్ మీడియాలో మునిగితేలిపోయేవాళ్లు మాట్లాడుకొనే భాష వేరుగా ఉంటుంది. అదే మీమ్ భాష. ఒక సినిమాలో వచ్చే డైలాగ్ ను.. తమకు నచ్చిన విధంగా మార్చుకొని.. ఆ సిచ్యుయేషన్ కు తగ్గట్టు మాట్లాడకుండా ఈ ఒక్క మీమ్ చెప్తే చాలు. అంతే ఖతమ్.. అర్థమైనవాడు ఓకే అనుకుంటాడు. అర్ధం కానీ వాడు గురించి చెప్పాలంటే.. ఇంకాఎదగాలి భయ్యా అనేస్తారు.
Sundeep Kishan: సెలబ్రిటీలు అంటే.. ఏదో అనుభవించేస్తున్నారు.. బోల్డంత ఆస్తి ఉంటుంది.. వాళ్ళకేంటి అనుకుంటారు కానీ, వాళ్ళకుండే అప్పులు వాళ్లకు ఉంటాయి. వాళ్ళకుండే సమస్యలు వాళ్లకు ఉన్తయి. అవి వారు బయటపెట్టినప్పుడు మాత్రమే తెలుస్తాయి. అప్పుడు.. అరెరే అవునా.. ఏ హీరో ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడా.. ? అని అనుకుంటారు.
Ooru Peru Bhairavakona: యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు.
Sundeep Kishan: కుర్ర హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం కష్టపడుతున్నాడు. గతేడాది మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా సందీప్ కు ఆశించనంత ఫలితం రాలేదు. దీంతో ఈసారి ఎలా అయినా మంచి విజయాన్ని అందుకోవాలని కసితో థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హారర్ అండ్ థ్రిల్లర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ నటిస్తున్న చిత్రం ఊరి పేరు భైరవకోన.
యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మైఖేల్ మూవీ గతేడాది ఫిబ్రవరి 3న పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజైంది. భారీ యాక్షన్ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.అయితే విడుదల అయినా తరువాత దారుణంగా బోల్తా కొట్టింది. కానీ ఈ విషయం తనకు ముందే తెలుసని తాజాగా ఊరు పేరు భైరవకోన మూవీ ప్రమోషన్లలో భాగంగా సందీప్ కిషన్ చెప్పడం గమనార్హం.” మైఖేల్ సినిమా థియేటర్లలో బాగా ఆడలేదు. ఆదాయం సంగతి పక్కన…
యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఊరు పేరు భైరవ కోన . ఫాంటసీ డ్రామా నేపథ్యం లో వస్తోన్న ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ మూవీ ఫిబ్రవరి 16న థియేటర్ల లో గ్రాండ్ గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యం లో ఊరు పేరు భైరవకోన మేకర్స్ పెయిడ్ ప్రీమియర్ అప్‌డేట్ ను అందించారు.అడ్వాన్స్‌గా రెండు రోజులపాటు పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఈ స్పెషల్ షో లు…