Sundeep Kishan: సోషల్ మీడియాలో కుమార్ ఆంటీ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ITC కోహినూర్ హోటల్ ఎదురుగా ఒక ఫుడ్ స్టాల్ ను నడుపుతూ.. అతి తక్కువ ధరకే మంచి భోజనాన్ని ప్రజలకు అందజేస్తుంది. ఇలా 13 ఏళ్లుగా ఆమె ఈ బిజినెస్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా యూట్యూబర్స్.. ఫుడ్ వీడియోలు చేసి, ఫుడ్…
Ooru Peru Bhairavakona: టాలీవుడ్ లో సినిమాలు ఎప్పుడు పోటీకి వస్తాయో.. ఎప్పుడు వెనక్కి తగ్గుతాయి చెప్పడం కష్టం. కొంతమంది స్టార్ హీరోలతో పోటీ ఎందుకు అని వెనక్కి తగ్గుతారు. ఇంకొంతమంది కథలో బలం ఉంది వెనక్కి తగ్గలేం లేని ఖరాకండీగా చెప్పేస్తారు. అయితే.. ఇంకొంతమంది ఫిల్మ్ ఛాంబర్ మీద ఉన్న గౌరవంతో వెనక్కి తగ్గుతారు.
Sundeep Kishan Clarity on Clash with Raviteja’s Eagle: హీరో సందీప్ కిషన్, టాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమాని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. ఊరు పేరు భైరవకోన రిలీజ్ డేట్ ఎప్పుడో అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు…
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ సరి కొత్త తరహా చిత్రాలలో తనదైన నటన కనబరుస్తూ తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ‘ఊరు పేరు భైరవకోన అనే సినిమా’ చేస్తున్న సందీప్ కిషన్ ఆ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం 26 చేయడానికి కూడా సైన్ చేశారు. మాయవన్ బ్లాక్ బస్టర్ తర్వాత హీరో సందీప్ కిషన్ మరియు దర్శకుడు సివి…
Captain Miller Movie Teaser Out on Hero Dhanush’s BirthDay: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా, అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. జి శరవణన్, సాయి సిద్ధార్థ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్‌తో పాటు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, నాజర్, నివేదితా సతీశ్, ఆర్‌ఆర్‌ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ తదితరులు…
Vijay Antony Hatya Movie Pre Release event at Hyderabad: తమిళ హీరో విజయ్ అంటోని నటిస్తున్న కొత్త సినిమా ‘హత్య’ ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరగగా యంగ్ హీరోలు అడివి శేష్, సందీప్ కిషన్ అతిథులుగా హాజరయ్యారు. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో దర్శకుడు బాలాజీ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించగా ఈ నెల 21న గ్లోబల్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్ ద్వారా తెలుగులో విడుదలవుతోంది. ఈ సినిమాలో విజయ్…
Ooru Peru Bhairavakona Teaser: ప్రస్తుతం హర్రర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. దెయ్యాలు, భూతాలు, చేతబడులు.. ఇవే ప్రధానాంశంగా తెరకెక్కే చిత్రాలే సూపర్ హిట్ అవుతున్నాయి. దీంతో కుర్ర హీరోలు, డైరెక్టర్లతో పట్టుబట్టి హర్రర్ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు.
మైఖేల్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా నిలబడాలి అనుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్, తన బ్లడ్ అండ్ స్వెట్ ని పణంగా పెట్టి సినిమా చేశాడు. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ని ప్రాపర్ ప్లానింగ్ తో రిలీజ్ చేస్తూ మైఖేల్ సినిమాపై అంచనాలని పెంచుతూ వచ్చిన సందీప్ కిషన్, సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం డిఫరెంట్ రిజల్ట్ ని ఫేస్ చెయ్యాల్సి వచ్చింది. హిట్ అవుతుంది అనుకున్న సినిమా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.…
తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ సందీప్ కిషన్ కి హిట్ మాత్రం అందని ద్రాక్షాగానే ఉంది. టాలెంట్ ఉండి, మంచి కాంటాక్ట్స్ ఉండి లక్ మాత్రమే లేని హీరోగా సందీప్ కిషన్ కెరీర్ సాగిస్తున్నాడు. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా సినిమాలకి దూరంగా ఉండకుండా, డిజప్పాయింట్ అవ్వకుండా తిరిగి కెరీర్ ని హిట్ ట్రాక్ ఎక్కించాలి అనే కసితో ఉన్న సందీప్ కిషన్ ‘బ్లడ్ అండ్ స్వెట్’ని పెట్టి ‘మైఖేల్’ సినిమా…
‘ప్రస్థానం’ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేసి తెలుగు సినీ అభిమానుల దృష్టిలో పడి, అక్కడి నుంచి హీరోగా మారి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ‘సందీప్ కిషన్’. ‘రొటీన్ లవ్ స్టొరీ’, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లాంటి సినిమాలతో కెరీర్ స్టార్టింగ్ లోనే మంచి హిట్స్ అందుకున్న సందీప్ కిషన్, ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ సందీప్ కిషన్ కి హిట్…