తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ సందీప్ కిషన్ కి హిట్ మాత్రం అందని ద్రాక్షాగానే ఉంది. టాలెంట్ ఉండి, మంచి కాంటాక్ట్స్ ఉండి లక్ మాత్రమే లేని హీరోగా సందీప్ కిషన్ కెరీర్ సాగిస్తున్నాడు. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా సినిమాలకి దూరంగా ఉండకుండా, డిజప్పాయింట్ అవ్వకుండా తిరిగి
‘ప్రస్థానం’ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేసి తెలుగు సినీ అభిమానుల దృష్టిలో పడి, అక్కడి నుంచి హీరోగా మారి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ‘సందీప్ కిషన్’. ‘రొటీన్ లవ్ స్టొరీ’, ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ లాంటి సినిమాలతో కెరీర్ స్టార్టింగ్ లోనే మంచి హిట్స్ అందుకున్న సందీప్ కి�