సౌత్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని తాజా పిక్ ఒకటి వైరల్ గా మారింది. ఆ పిక్ లో సమ్మర్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఒక తోటలో సమంత కూర్చుని ఉండగా… ఆ పిక్ లో చెట్టుకు వేలాడుతున్న మామిడికాయ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. వైట్ డ్రెస్ లో సమంత షేర్ చేసిన ఈ లేటెస్ట్ పిక్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కాగా సామ్ గత కొన్ని రోజులుగా “ఫ్యామిలీ మ్యాన్-2” కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తున్న…