Suma Kanakala’s Festival For Joy (FFJ)’s new initiative with NATS: టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల.. 2021లో సినీ ఇండస్ట్రీలో ఇబ్బందులు పడుతున్న మహిళలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను చేయటానికి ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అనే సేవా సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ సంస్థ సమాజ శ్రేయస్సులో తన వంతుగా భాగం అవుతోంది. ఇక ఇదే క్రమంలో సినీ ఇండస్ట్రీ కష్టసుఖాల్లో అండగా నిలుస్తూ ఎల్లప్పుడూ తన…
బుల్లితెర జేజేమ్మ యాంకర్ సుమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. అంతగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. బుల్లితెర ప్రేక్షకులకు ఆమె కనిపిస్తే చాలు ఆ షో, ఈవెంట్ లకు అతుక్కుపోతుంది… ఆమె ఓ ట్రెండ్ సెట్ చేశారు. మొదటి తరం తెలుగు యాంకర్స్ లో ఒకరైన సుమ ఎన్నో ఏళ్లుగా రాణిస్తున్నారు.. ఆమెతో పాటు యాంకర్స్ గా వెలుగొందిన ఉదయభాను, ఝాన్సీ కొంచెం నెమ్మదించారు. సుమ మాత్రం దశాబ్దాలుగా జోరు చూపిస్తున్నారు. నాలుగైదు భాషల మీద పట్టు,…
Roshan Kanakala: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె లేని టాలీవుడ్ ను ఉంహించుకోవడం కష్టం. ఇక సుమ భర్త రాజీవ్ కనకాల కూడా అందరికి తెల్సిందే. ప్రస్తుతం వీరి కొడుకు రోషన్ కనకాల బబుల్ గమ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
బుల్లితెరపై లెజండరి యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. టాప్ యాంకర్ గా ఇప్పటికి ఇండస్ట్రీలో అదే క్రేజ్ ను మైంటైన్ చేస్తుంది.. సుమ ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.. మీడియాపై ఓ ప్రెస్ మీట్‌లో చేసిన కామెంట్స్ వివాదంగా మారాయి. ఫుడ్‌పై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి… దీనిపై స్పందించిన సుమ మీడియా వారిని క్షమాపణలు కోరింది.. దాంతో గొడవ సర్దుమణిగింది..…
తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న బుల్లితెర లెజండరి యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో ఏళ్లుగా తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ జనాలను ఆకట్టుకుంటుంది.. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ అంటూ సుమ రోజు ఆడియన్స్ ముందుకు వస్తూనే ఉంటుంది.. సుమ భర్త రాజీవ్ కూడా పలు సినిమాల్లో కనిపిస్తూ వస్తున్నాడు.. రీసెంట్ గా పెద్దకపు 1 సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్…
తెరపై ‘సూపర్’ అనిపించుకోలేదు కానీ, టాలీవుడ్ సూపర్ స్టార్స్ సినిమాల వేడుకల్లో మాటలతో కోటలు కడుతూ ‘సూపర్’ అనిపించుకుంటూ ఉంటారు సుమ కనకాల. యాంకర్స్ లో సుమ ‘సూపర్ స్టార్’ అనే చెప్పాలి. దాదాపు రెండున్నర దశాబ్దాల నుండీ వ్యాఖ్యాతగా తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారామె. సుమ నోట పరుగులు తీసే పదబంధాలు ప్రేక్షకులను పరవశింపచేస్తూ ఉంటాయి. తేనెలూరే తెలుగు ఆమె గళంలో గలగల గోదారిలా ప్రవహిస్తుంది. చిత్రమేమిటంటే- సుమ మాతృభాష తెలుగు కాదు. అయినా తెలుగు…
యాంకరింగ్ కి బ్రాండ్ అంబాసిడర్ సుమ కనకాల. ఆమె మొదలుపెట్టిన ఈ యాంకరింగ్ ను ఎంతోమంది ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు స్టార్ యాంకర్లుగా మారారు. ఆమె లేనిదే ఏ స్టార్ హీరో ప్రీ రిలీజ్ ఉండదు.. ఆమె రానిదే స్టార్ హీరోల ఇంటర్వ్యూలు జరగవు. సుమ ఇంటర్వ్యూ చేసింది అంటే ఆ సినిమా హిట్ అన్నట్లే.. అలాంటి సుమ యాంకరింగ్ వదిలేసిందా..? అనేది ప్రస్తుతం అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. ప్రస్తుతం సుమ ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ…
పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల కమ్ బ్యాక్ ఫిల్మ్ “జయమ్మ పంచాయితీ” విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే సుమ మూవీకి స్టార్ సపోర్ట్ బాగా లభిస్తోంది. ఇంతకుముందు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్లలో పాలు పంచుకోగా, మరో ఇద్దరు స్టార్ హీరోలు సుమ కోసం రంగంలోకి దిగబోతున్నారు. ఈ చిత్రం మే 6న విడుదలకు సిద్ధమవుతుండగా, ఈరోజు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ…
పాపులర్ తెలుగు యాంకర్, హోస్ట్, సుమ కనకాల ప్రధాన పాత్రలో “జయమ్మ పంచాయతీ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చాన్నాళ్ల తరువాత బిగ్ స్క్రీన్ కు రీఎంట్రీ ఇస్తున్న సుమ మంచి కంటెంట్ ఉన్న స్టోరీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మే 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ముందుగా మ్యూజికల్ ప్రమోషన్స్ పై…
పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల కమ్ బ్యాక్ ఫిల్మ్ “జయమ్మ పంచాయితీ” విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రైలర్ బాగుందంటూ చిత్రబృందంపై ప్రశంసలు కురిపించిన పవన్, సినిమా హిట్ కావాలని కోరుకుంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ట్రైలర్ లో భర్త అనారోగ్యం పాలయ్యేంత వరకు సంతోషకరమైన జీవితాన్ని గడిపే సాధారణ గృహిణిగా కన్పించింది…