Sultanganj Aguwani Ghat Bridge: బీహార్ లోని గంగా నదిపై నిర్మిస్తున్న అగువానీ – సుల్తాన్ గంజ్ వంతెన ఒక భాగం కుప్పకూలింది. ఇదే వంతెన కూలడం ఇది మూడోసారి. ఇదివరకు వంతెన కొంత భాగం జూన్ 5, 2023, ఏప్రిల్ 9, 2022 న కూలిపోయింది. తాజాగా శనివారం ఉదయం కూడా వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. పదకొండేళ్లుగా నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. రూ. 1710 కోట్లతో…