అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమా కు సంబంధించిన అప్ డేట్ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పుష్ప మొదటి భాగం కంటే మించి ఊర మాస్ గా ఉండనుందని సమాచారం.ఈ సినిమా లో ఊహించని ట్విస్ట్ లు ఉండబోతున్నట్లు సమాచారం..పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పుష్ప2 సినిమా లో అదిరి పోయే ఫైట్ సీన్స్ వుంటాయని సమాచారం.ఈ సీన్స్…
క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమా తో తన సత్తా చాటాడు. అల్లు అర్జున్ తో రూపొందించిన పుష్ప సినిమా ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసిన సంగతి తెల్సిందే.పుష్ప భారీ హిట్ కావడం తో పుష్ప 2 పై భారీ గా అంచనాలు పెరిగాయి.. సుకుమార్ ఏకంగా రెండు సంవత్సరాల సమయం తీసుకుని మరీ పుష్ప 2 సినిమా ను రూపొందిస్తున్నాడు. పుష్ప సినిమా కోసం మొత్తం గా ఆయన నాలుగు సంవత్సరాల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ను ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేసింది పుష్ప సినిమా.తెలుగు ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా సుకుమార్ కు మంచి పేరు ఉంది..ఈ క్రియేటివ్ డైరెక్టర్ తెరకెక్కించిన పుష్ప భారీ విజయాన్ని నమోదు చేసింది.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్, డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో ఎప్పుడూ కనిపించనంత మాస్ పాత్రలో కనిపించి మెప్పించాడు అల్లు అర్జున్. అలాగే చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన…
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో సినిమా ను చేస్తున్న సంగతి తెల్సిందే. భారీ అంచనాల తో రూపొందుతున్న ఈ సినిమా కు దేవర అనే టైటిల్ ను కూడా ఖరారు చేయడం జరిగింది.ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ శరవేగంగా సాగుతోందని సమాచారం.ఎన్టీఆర్ 30 వ సినిమా గా దేవర సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తుంది.. ఇక 31వ సినిమా గా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే..…
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సినిమా అక్టోబర్ వరకు షూటింగ్ పూర్తి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ సమాచారం అందుతుంది.మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారని తెలుస్తుంది.. మొదటి భాగం దాదాపుగా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబట్టిన కారణంగా రెండవ భాగం బడ్జెట్ విషయం లో మైత్రి…
Sukumar: లెక్కల మాస్టర్ సుకుమార్ లెక్క తప్పడం అంటూ జరగదు. ప్రేక్షకుల పల్స్ తెలిసిన డైరెక్టర్లో సుకుమార్ ఒకడు. క్లాస్ తీయాలన్నా సుక్కునే.. మాస్ గా చూపించాలన్నా సుక్కునే. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆర్యతో బన్నీని స్టార్ గా నిలబెట్టింది సుకుమార్. పుష్పతో ఆ స్టార్ ను కాస్తా ఐకాన్ స్టార్ గా మార్చింది సుకుమారే.
Virupaksha: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరూపాక్ష. ఏప్రిల్ 21 న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా మెప్పించి భారీ విజయాన్ని అందుకుంది.
అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా, సుకుమార్ ని పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్చింది ‘పుష్ప ది రైజ్’ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ సీక్వెల్ గా ‘పుష్ప ది రూల్’ సినిమా సెట్స్ పై ఉంది. రీసెంట్ గా అల్లు అర్జున్ బర్త్ డే రోజున పుష్ప ది రూల్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సుకుమార్ అండ్ టీం, ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్…
Pushpa 2 : ఇప్పటి వరకు అల్లు అర్జున్ కెరీర్లోనే మైలు రాయిగా నిలిచిపోయిన సినిమా పుష్ప. పాన్ ఇండియా లెవల్లో విడుదలై కాసుల వర్షం కురిపించింది. పుష్ప సినిమాకు దర్శకత్వం వహించిన సుకుమార్ పుష్ప 2ను అంతకు మించి హిట్ చేయాలన్న కసితో తెరకెక్కిస్తున్నారు.
Pushpa 2: పుష్ప సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఏ రేంజ్ హిట్ తీసుకొచ్చిందో తెలిసిందే. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. పుష్పకు సీక్వెల్‌గా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్.